దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసిన సంగతి తెలిసిందే. ఒక్క ఇండియన్ బాక్సాఫీస్‌ను మాత్రమే కాదు ఓటిటిలోకి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతునే ఉంది. ఇక బియాండ్ ఫిలిం ఫెస్ట్‌తో భాగాంగా.. లాస్ ఏంజెల్స్‌లో బిగ్గెస...
రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అవడానికి ఇంకొన్ని గంటలే ఉన్నాయి. ఇప్పటికే అయోధ్యలో ఆదిపురుష్ నామస్మరణ జరుగుతోంది. ఇక సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతోంది. టీజర్ పోస్టర్‌కే సోషల్ మీడియాను షేక్ చేశారు అభిమానులు. ఇక టీజర్ రిలీజ్ అయితే ట్విట్టర్లో ఆదిపురుష్ ట్రెం...
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది రాజకీయాల్లో తమ హవా చాటుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున సైతం రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన జగన్ కి కాస్త క్లోజ్ గా ఉంటారు కాబట్టి.. వైసీపీలో చేరతారంటూ ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. కాగా తాజాగా ఈ వార్తలపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చే సమయంలో తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున...
టాలీవుడ్‌లో పద్మాలయ, రామకృష్ణా, రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ప్రజెంట్ రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోల్లోనే ఎక్కువగా ఇండోర్ షూటింగ్స్, సినిమాల ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఔట్ డోర్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అల్లు వారి స్టూడియో కూడా రెడీ అయిపోయింది. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం.. ఆయన తనయుడు, నిర్మాత అల్లు అరవి...
ప్రస్తుతం హరిహర వీరమల్లు వర్క్ షాప్‌తో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా.. అందులో పవన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. ఈ వర్క్‌షాప్‌లో పవన్ లుక్‌తో పాటు.. ఆయన వేసుకున్న షూస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ బూట్ల రేటు ఏకంగా 10 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన పవన్ షూస్ […]
ఈ దసరా బాక్సాఫీస్ వార్ చిరంజీవి, నాగార్జున మధ్య జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి మాత్రం ముగ్గురు హీరోల మధ్య పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటేనే.. బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుంది. దాంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’.. జనవరి 12న సంక్రాంతి బరిలో దిగడానికి ఫి...
‘ఆదిపురుష్’ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 2, సాయంత్రం 7 గంటల 11నిమిషాలు రావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభాస్ రాముడి లుక్ చేసేందుకు తహతహలాడుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాగే సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ఆదిపురుష్, ప్రభాస్ పేరుతో మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు టీజర్ నిడివి గురించి ఓ న్యూస్ సోష...
ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ ఈ రెండు సినిమాల జానర్ వేరు. ఆర్ఆర్ఆర్ ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కగా.. ఆదిపురుష్ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. అయినా ఈ రెండు సినిమాల్లో రాముడు లుక్ కామన్ పాయింట్‌గా ఉంది. ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించాడు. దాంతో ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్‌లో రామారాజుగా కనిపించాడు చరణ్. అందుకే ఇప్పుడు చరణ్ అల్లూరి లుక్‌తో.. ఆదిపురుష్ లుక్‌ను...
ఇప్పటి వరకు న్యాచురల్ స్టార్ నాని చేసిన సినిమాలు ఒకటైతే.. ఇప్పుడు చేస్తున్న సినిమా మరో ఎత్తులా ఉండబోతోందని చెప్పొచ్చు. క్లాస్, మాస్ సినిమాలతో.. తన న్యాచురల్ నటనతో మెప్పించిన నాని.. ఎన్నడు లేని విధంగా ఈ సారి ఊరమాస్ అవతారం ఎత్తాడు. నాని మాసివ్ లుక్ చూసి.. అసలు ‘నాని’నేనా అనే సందేహాలు రాక మానవు. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే ఓ మాస్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదె...
ఈ సారి దసరాకు నందమూరి బాలకృష్ణ నుంచి డబుల్ ధమాకా రాబోతోంది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి.. దసరా రోజు టైటిల్‌తో పాటు ఏదైనా వీడియో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ సినిమా అప్టేడ్‌తో పాటు బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 సీజన్ టైం రానే [&he...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ఇంకా యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతునే ఉంది. ఇప్పటివరకు 13 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమో...
పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కసితో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మొదలు పెట్టాడు పూరి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు గానీ.. లైగర్ ఫ్లాప్‌తో ఆదిలోనే ఆగిపోయింది జేజిఎం. ఓ విధంగా చెప్పాలంటే.. దీన్ని నుంచి మహేష్ తప్పించుకున్నట్టేనని చెప్పాలి. అయితే మహేష్ రిజెక్ట్ చేసిన మరో డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ప్రే...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విషయంలో తరచూగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు బండ్ల గణేష్. ఆ మధ్య పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. పూరిపై విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. నేనైతే కన్న కొడుకు కోసం ఎక్కడున్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చేవాడినని.. కానీ పూరి తన కొడుకు కోసం రాలేకపోవడం బాధాకరమని.. పూరిని గట్టిగానే అరుసుకున్నాడు బండ్ల గణేష్. దాంతో బండ్ల స...
మెగాస్టార్ చిరంజీవి మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ దసరాకు చిరు లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా గతంలోనే మొదలు పెట్టాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేర్ వీరయ్య’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్నారు. ...
కెజియఫ్ సినిమాతో సంచలనం సృష్టించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాల్లో టాప్ త్రీలో నిలిచారు. దాంతో ఈ ఇద్దరికి పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్టార్ డమ్ దక్కింది. అందుకే వీళ్ల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీస్తునే ఉన్నారు ఆడియెన్స్. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్‌తో సలార్ తెరకెక్కిస్తున్నాడ...