• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ప్రభాస్ మరో బాలీవుడ్ ఫిల్మ్!?

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. దాంతో మరో రెండు మూడేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆదిపురుష్.. సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ పై ఉన్నాయి. ఇవి అయిపోగానే సందీప్ రెడ్డితో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేయనున్నారు. ఈ ...

October 3, 2022 / 06:37 PM IST

అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ అర్జున్!?

ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్న సినిమాల్లో.. పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. పుష్ప మూవీ సృష్టించిన సంచలనానికి.. సీక్వెల్‌ను ఊహకందని విధంగా డిజైన్ చేస్తున్నాడు సుకుమార్. ముఖ్యంగా బాలీవుడ్‌ టార్గెట్‌గా పుష్ప2ను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు టాక్. అలాగే అస్సలు ఛాన్స్ తీసుకోకుండా.. అన్ని విషయాల్లో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు బన్నీ-సుక్కు. మొత...

October 3, 2022 / 06:35 PM IST

ఎన్టీఆర్ విలన్ పనిలో ప్రశాంత్ నీల్!?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కోసం విలన్‌గా స్టార్ హీరోఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 31వ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు తారక్. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ ‘సలార...

October 3, 2022 / 06:32 PM IST

‘ఆదిపురుష్‌’ టీజర్ సరికొత్త రికార్డ్స్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది.. ఊహించినట్టుగానే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అంచనాలకు తగ్గట్టు టీజర్ లేదని.. ప్రభాస్‌ను యానిమేటేడ్‌గా చూపించారని.. ఇదో మోషన్ క్యాప్చర్ మూవీ అని.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డైరెక్టర్ ఓం రౌత్ పై రకరకాల ట్రోలింగ్ జరుగుతున్నా.. టీజర్ మాత్రం వరల్డ్ వైడ్‌గా.. యూట్యూబ్‌లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ దుమ్ముదలిపేస్తోంది. అన్ని భాషల్ల...

October 3, 2022 / 06:26 PM IST

‘గాడ్ ఫాదర్’ భారీ టార్గెట్!?

మరికొన్ని గంటల్లో ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ రిజల్ట్‌ తేలిపోనుంది. ఆచార్య ఫ్లాప్‌తో డీలా పడిపోయిన మెగాభిమానులు.. ‘గాడ్ ఫాదర్‌’మాసివ్ హిట్ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘గాడ్ ఫాదర్’ బిజినెస్ 70 క...

October 3, 2022 / 06:23 PM IST

అక్టోబర్ ఫస్ట్ వీక్ థియేటర్, ఓటీటీ Releases

ఎట్టకేలకు అక్టోబర్ 2022 వచ్చేసింది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్న థియేటర్, OTT సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతి ముత్యం(తెలుగు) – అక్టోబర్ 5 (థియేటర్) కార్తికేయ 2 (తెలుగు)- అక్టోబర్ 5 ( జీ5లో స్ట్రీమింగ్) రంగా రంగా వైభవంగా(తెలుగు) R...

October 3, 2022 / 06:51 PM IST

రూ.230 కోట్లు దాటిన PS1 కలెక్షన్లు

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.230 కోట్లకుపైగా వసూలుచేసింది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ తమిళ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లలో PS1 రూ.82.5 కోట్లతో టాప్ 4లో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో రోబో 2.0, కబాలీ, బీస్ట్ చిత్రాలున్నాయి. సెప్టెంబర్ 30న ఐదు బాషల్లో విడుదలైన ...

October 3, 2022 / 06:46 PM IST

అంతమంది అమ్మాయిలతో రామ్-బోయపాటి!?

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో.. పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కెరీర్లో భారీ బడ్జెట్‌తో పాటు.. ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఇదే. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాను భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నాడట బోయపాటి. మామూలుగా బోయపాటి సినిమాల్లో హీరోలు ద్విపాత...

October 3, 2022 / 01:48 PM IST

ప్రభాస్-చరణ్‌తో త్రివిక్రమ్‌ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడా!?

మాటల మాంత్రికుడి నుంచి సినిమా వచ్చి రెండున్నరేళ్లు దాటిపోయింది. ‘అలవైకుంఠపురంలో’ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా కమిట్ అయ్యారు త్రివిక్రమ్. కానీ అప్పటికే మహేష్ ‘సర్కారు వారి పాట’కు సైన్ చేయడం.. మధ్యలో కరోనా ఇతర కారణాల వల్ల.. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఎస్ఎస్ఎంబీ 28. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే సమ్మర...

October 3, 2022 / 01:45 PM IST

‘ఎన్టీఆర్-కొరటాల’ టైం వచ్చేసిందా!?

ఆచార్య దెబ్బకు ముందు అనుకున్న కథను పక్కకు పెట్టేసి.. ఎన్టీఆర్ 30 కోసం కొరటాల శివ ఒక కొత్త సిద్ధం చేస్తున్నట్లు.. గత కొద్ద రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆచార్య ఎఫెక్ట్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పై పడకుండా.. కొరటాల పక్కాగా స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని.. అందుకే ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా లేట్ అవుతోందని టాక్. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడం...

October 3, 2022 / 01:38 PM IST

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా!?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో భారీ పీరియాడికల్ డ్రామాగా.. ‘హరిహర వీరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేయడం పవన్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సగభాగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను.. దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నారు. అందుకే ముందుగా వర్క్ షాప్ నిర్వహిస...

October 3, 2022 / 01:33 PM IST

ప్రభాస్-చిరంజీవిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారే..!

మన స్టార్ హీరోలు ఏం మాట్లాడినా.. ఏ కొత్త సినిమా అప్టేట్ వచ్చినా.. ఏదో ఓ విధంగా ట్విట్టర్లో ట్రోల్స్ చేస్తునే ఉన్నారు నెటిజన్స్. ఇక సినిమా బాగుంటే ఓకే కానీ.. ఏ మాత్రం రిజల్ట్ తేడా కొట్టినా ట్రోల్స్ రాయుళ్లను తట్టుకోవడం కాస్త కష్టమే. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా.. మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాల విషయంలో.. ఈ స్టార్ హీరోలను అప్పట్లో ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి మెగాస్ట...

October 3, 2022 / 01:26 PM IST

తనపై తానే పొలిటికల్ పంచ్ వేసుకున్న చిరు..!

చిరంజీవి… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా తెరపై మకుటం లేని మహారాజులాగా వెలిగిన హీరో ఆయన. టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ అన్నట్లుగా ఉండేది. కానీ…. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫూల్ అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన ఆయన.. దానిని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయారు. రెండేళ్లకే… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరుపై చాలానే విమర్...

October 3, 2022 / 11:18 AM IST

హిందీ సినిమాలో చరణ్‌ గెస్ట్ రోల్ కన్ఫామ్..!

మరో రెండు రోజుల్లో మెగా స్టార్ ‘గాడ్ ఫాదర్’ థియేటర్లోకి రాబోతోంది. దాంతో ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది చిత్ర యూనిట్. తెలుగుతో పాటు హిందీలో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గానే గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ లాంచ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో.. హిందీలో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌ను తీ...

October 3, 2022 / 10:37 AM IST

ఇది ట్విస్ట్ అంటే.. ధనుష్‌ విడాకులకు సీన్ రివర్స్..!

తగ్గేదేలే.. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. ఏ విషయం తీసుకున్నా సరే.. ఇంకొకరి కోసం నేనేందుకు తగ్గాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో తగ్గాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భార్య భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకొని.. అడ్జెస్ట్‌మెంట్ అవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం ప్రాబ్లమ్స్‌ పక్కకు పెట్టి.. చిన్న చిన్న ఇగోలకు పోయి విడాకులు తీసుకుంటున్నారు చాలామంది. ఇక సెలబ్రిటీస్‌ల విషయంలో డివ...

October 3, 2022 / 10:34 AM IST