ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం.. ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి అతృతతోనే ఉన్నారు ఫ్యాన్స్. ఎప్పుడో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు కొరటాల-ఎన్టీఆర్. అయినా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ గుడ...
మెగా పవర్ స్టార్ హీరో రామ్‌చరణ్ నటించిన ధృవ మూవీ సీక్వెల్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబతున్నాయి. ఇక 2016లో విడుదలైన ధృవ మూవీ ఘన విజయం సాధించి…అప్...
ఏడుపదుల వయసులోను సూపర్ స్టార్ రజినీకాంత్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లు పెరియా స్వామి, శిబి చక్రవర్తిలకు ఛాన్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ రెండు సినిమాలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీలో నటిస్తున్నారు....
‘గాడ్ ఫాదర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దసరా రోజు విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 38 కోట్లు వసూళ్లను అందుకుంది. ఇక నెక్ట్స్ డే 31 కోట్లు రాబట్టి.. రెండు రోజుల్లో 69 కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక మూడో రోజు కూడా గట్టిగా...
ఓ చిన్న విషయం చిలికి చిలికి గాలి వానగా మారడం అంటే ఇదే. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో…చిరంజీవి, గరికపాటి మధ్య జరిగిన సంఘటన పెద్ద దుమారమే రేపింది. తన ప్రవచనాలకు ఆటంకం కలగడంతో గరికపాటి అసహనం వ్యక్తం చేయడం… దానిని చిరంజీవి అర్థంచేసుకొని వెంటనే ఆ సెల్ఫీ సెషన్ ఆపేయడం నమకు తెలిసిందే.అయితే.. నాగబాబు ఈ విషయంలో వేలు పెట్టడం, అభిమానులు రెచ్చిపోవడంతో విషయం చాలా పెద్దదిగా మారింది. దీంతో గరికపాటి ...
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ.. ఆస్కార్ అవార్డ్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 అకాడమీ అవార్డ్స్‌కు ‘చెల్లో షో’ అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్ పరిశీలనకి పంపించిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనక పెద్ద ఎత్తున రాజకీయం జరిగిందనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్...
రాజకీయ బేధాలు ఏమీ లేకుండా అందరూ సరదాగా గడపాలని దత్తాత్రేయ పెట్టిన అలాయ్,భలాయ్ కార్యక్రమంలో బెడసికొట్టింది. ఈ కార్యక్రమంలో చిరు-గరికపాటిల మధ్య జరిగిన సంఘటన ముదిరిపాకాన పడింది. తన కార్యక్రమానికి ఆటంకం కలగడంతో అసహనం వ్యక్తం చేసిన గరికపాటి బాగానే ఉన్నారు… ఆయన మాటలను సరదాగా తీసుకున్న చిరంజీవి బాగానే ఉన్నారు.. కానీ.. దీనిపై స్పందించి నాగబాబు.. పెద్ద వివాదం చేశారు. ఇప్పుడు నాగబాబు చేసిన కా...
ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్న మెగాభిమానులు.. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్‌తో పండగ చేసుకుంటున్నారు. లూసిఫర్ రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్.. మళయాళంలో కంటే తెలుగులోనే అదిరిపోయిందంటున్నారు. ఇక ఇదే జోష్‌తో మెగా అప్టేట్స్ రెడీ చేస్తున్నారు మెగాస్టార్. దసరాకు భారీ విజయాన్ని అందుకున్న చిరు.. సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మెగా 154, భోళా శంకర్...
ఒకే ఒక్క టీజర్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘ఆదిపురుష్’ అంచనాలు తలకిందులయ్యాయిని కొందరు.. రామాయణాన్ని వక్రీకరిస్తున్నారని ఇంకొందరు.. యానిమేషన్ మూవీకి 500 కోట్లా.. అని మరికొంతమంది.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా యూట్యూబ్‌లో దుమ్ముదులిపేసింది ఆదిపురుష్. ఇక అంతకు మించి అనేలా టీజర్‌ను త్రీడిలో ప్రదర్శిస్తూ.. అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూన...
రాజకీయాల కారణంగా.. అనుకున్న సమయంలో సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే.. అతి త్వరలోనే ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అలాగే తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతం’ను కూడా కంప్లీట్ చేస...
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ మరిపించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాభిమానులు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే యాభై కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ సినిమా.. వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాల...
ఈ దసరాకి సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ పై భారీ బజ్ ఉండడంతో.. అదే రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే నాగ్ మాత్రం వసూళ్ల పరంగా మెగాస్టార్‌త...
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా టీజర్ అంచనాలకు తగ్గట్టుగా లేదనే వాదన బలంగా వినిపించింది. ఇదొక యానిమేషన్ మూవీ అని.. విజువల్ ఎఫెక్ట్స్.. రావణుడి పాత్ర పై.. ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగిందని.. దర్శకుడు ఓం రౌత్ పై విరుచుకుపడ్డారు. అయినా కూడా ఆదిపురుష్ టీం ట్...
మెగా స్టార్ చిరంజీవిని ఎవరు ఒక్కమాట అన్నా తమ్ముడు నాగబాబు అస్సలు ఊరుకోరు. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… చిరంజీవి… బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్, బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అక్కడకు వెళ్లే సరికి ఫ్యాన్స్ ఆగలేకపోయారు. చిరుకి ఉన్న ఫ్యాన్స్ బేస్ అలాంటిది. చిన్నపాటి హీరోలు కనపడితేనే సెల్ఫీలు అంటూ జనాలు మీదపడిపోతారు. అలాంట...
హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో నిరాశ పరిచింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లలో వెనకబడింది. దీంతో మొదటిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 11 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ ...