• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

అంతకు మించి అనేలా ‘ఆదిపురుష్’ టీజర్ టాక్..!

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేస్తోంది. దర్శకుడు ఓం రౌత్ అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో టీజర్ లాంచింగ్ గ్రాండ్‌గా జరగబోతోంది. ‘ఆదిపురుష్’ షూటింగ్ కంప్లీట్ అయి నెలలు కావస్తున్నా.. కనీసం ఇప్పటి వరకు ఒక్క లుక్ కూడా బయటికి రాలేదు. దాంతో ప్రభాస్‌ను రాముడి లుక్‌లో చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభ...

September 28, 2022 / 05:41 PM IST

ఆ హీరోయిన్‌తో రామ్-బోయపాటి రంగం సిద్ధం..!

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న మాసివ్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్దమైంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ బాట పట్టిన రామ్‌కు.. ఆ తర్వాత చేసిన సినిమాలు హిట్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన లింగుసామి ‘ది వారియర్’ సినిమా.. రామ్‌ను బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కమిట్ అయ్యాడు రామ...

September 28, 2022 / 05:38 PM IST

తమిళ దర్శకుడితో ఐకాన్ స్టార్ భారీ ప్రాజెక్ట్..!

‘పుష్ప’ హిట్‌తో ‘పుష్ప 2’ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు బన్నీ-సుక్కు. పైగా కెజీయఫ్ 2 చూసి సుకుమార్‌ భారీ మార్పులు చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. అందుకే లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్టు.. బాక్సాఫీస్‌ను పుష్పరాజ్ షేక్ చేసేలా స్క్రిప్టు రెడీ చేశాడట సుకుమార్. అందుకు తగ్గట్టే 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను అక్టోబర్ 1న అల్లు వారి...

September 28, 2022 / 05:33 PM IST

RRR జపాన్ టూర్‌కు రంగం సిద్ధం..!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద.. దాదాపుగా 1200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో బాహుబలి2 తర్వాత మరోసారి వెయ్యి కోట్ల దర్శకుడిగా రాజమౌళి పేరు మార్మోగిపోయింది. ఇక థియేటర్‌ను షేక్ చేస...

September 28, 2022 / 05:25 PM IST

‘ది ఘోస్ట్‌’ను ముంచిన టీమ్ ఇండియా..!

ఈ సారి దసరా వార్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునల మధ్య ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్‌’ పై రోజు రోజుకి భారీ హైప్ క్రియేట్ అవుతుంటే.. ది ఘోస్ట్ పై మాత్రం పెద్దగా బజ్ లేదు. గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఫుల్ హంగామా చేస్తున్నారు మెగాభిమానులు. కానీ ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమా పై అనున్నంత హైప్ క్రియేట్ చేయలేకపోయింది. పోయిన ఆదివారం ...

September 28, 2022 / 05:19 PM IST

‘గాడ్ ఫాదర్’ ఇంటర్వెల్ నెక్ట్స్ లెవల్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ‘నజ భజ జజర.. సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మెగాస్టార్ ఎలివేషన్‌తో ఈ ట్రాక్ థియేటర్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’ ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తనదైన స్టై...

September 28, 2022 / 05:13 PM IST

ఎమోషనల్ మూమెంట్.. Stay strong anna

వరుస విషాదకర సంఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచి వేస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ‘ఇందిరా దేవి’ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి ...

September 28, 2022 / 05:04 PM IST

ఎమోషనల్ మూమెంట్.. Stay strong anna

వరుస విషాదకర సంఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచి వేస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ‘ఇందిరా దేవి’ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి ...

September 28, 2022 / 02:11 PM IST

మళ్లీ ‘సలార్‌’కు షాక్.. నయా లుక్ వైరల్..!

షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న.. లీక్ రాయుళ్లపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరికలు చేసినా.. లీకులు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ మధ్యన స్టార్ హీరోల ఆన్ లొకేషన్ ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే వున్నాయి. గతంలో రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న  RC15 ఆన్ లొకేషన్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సలార్’ మూవ...

September 28, 2022 / 02:17 PM IST

మరోసారి ఎన్టీఆర్ విలనిజం చూపించబోతున్నాడా!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ఉదాహారణకు ‘జై లవ కుశ’ చిత్రంలోని ‘జై’ పాత్రనే చెప్పొచ్చు. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న రావణ్ పాత్రలో దుమ్ముదులిపేశాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి పవర్ ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపిస్తే ఎలా ఉంటుందో  ఊహించుకోవచ్చు. తారక్ విలనిజానికి థియేటర్లు షేక్ అయిపోవడం ఖాయం. పైగా అది ప్రశాంత్ నీ...

September 28, 2022 / 11:38 AM IST

ఇండియన్ క్రికెట్ టీమ్‌తో రామ్ చరణ్ పార్టీ..!

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్‌.. అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు చరణ్ పార్టీ ఇచ్చాడని తెలియడంతో.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆదివారం రోజు భారత్-ఆసీస్ సిరీస్ మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. దాంతో మ్యాచ్ తరువాత కొందరు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్‌కు రామ్ చరణ్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తో...

September 28, 2022 / 11:16 AM IST

టీమిండియా ఆటగాళ్లకు రామ్ చరణ్ పసందైన విందు…!

టీ20 సిరీస్ ని టీమిండియా గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… టీమ్ ఇండియా క్రికెటర్లకు హీరో రామ్ చరణ్ తేజ్ పసందైన విందు ఇచ్చారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం భారత జట్టు హైదరాబాద్ రాగా క్రికెటర్లకు రామ్ చరణ్ తన ఇంటికి ఆహ్వానించారు. మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ...

September 28, 2022 / 10:59 AM IST

మహేష్ వల్ల కోట్ల నష్టం.. SSMB 28 రీషూట్.. నిజమెంత!?

స్టార్ హీరో సినిమాల గురించి పుకార్లు రావడం కొత్తేం కాదు. కాకపోతే అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. మళ్లీ రీషూట్ అనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే మహేష్ బాబు వల్ల మేకర్స్‌కు కోట్ల నష్టం జరిగినట్టేనని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా.. ఎట్టకేలకు ర...

September 28, 2022 / 10:46 AM IST

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కీర్తి సురేష్..!

కొన్నాళ్లు ‘మహానటి’గా అలరించిన కీర్తి సురేష్‌.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో రూట్ మార్చింది. కళావతిగా కొత్తగా కలరింగ్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. అయినా అమ్మడి చేతిలో ఒకటి అర సినిమాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన ‘దసరా’ మూవీలో నటిస్తోంది. అలాగే మెగాస్ట...

September 28, 2022 / 10:22 AM IST

‘గాడ్ ఫాదర్’ ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లా!?

బహుశా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా చేస్తున్న చిత్రం గాడ్ ఫాదరే కావచ్చు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ నయనతార నటిస్తున్నప్పటికీ.. చిరు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. దాంతో గాడ్ ఫాదర్‌కు గ్లామర్ టచ్ లేదనే చెప్పాలి. పైగా హీరో క్యారెక్టర్ అలాంటిది కాబట్టి.. సినిమా చూస్తున్నంత సేపు హీరోయిన్ ప్రస్థావన వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వాస్తవానికి కూడా మళయాళ ఒరిజినల్ వెర్షన్ ‘లూసిఫర్R...

September 28, 2022 / 10:18 AM IST