• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రవితేజ ‘ధమాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా!?

మాస్ మహారాజా ‘ధమాకా’ చూపించేందుకు ఏ మాత్రం లేట్ చేయడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌ అందుకున్న రవితేజ.. తన కొత్త చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకాలో.. పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గానే షూటింగ్‌ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. గుమ్మడి కాయ కొట్టేసిన సందర్భంగా ట...

September 27, 2022 / 06:35 PM IST

‘గాడ్ ఫాదర్’ ఈవెంట్ గెస్ట్‌ ఎవరు!?

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గాడ్ ఫాదర్’ మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటికే గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్ 28న, సాయంత్రం 6 గంటల నుంచి అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో గ్రాండ్‌గా జరగనున...

September 27, 2022 / 06:36 PM IST

ఆ ముగ్గురు హీరోలలో పూరి ఎవరితో !?

కెరటంలా పడి లేవడం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు కొత్తేం కాదు. అయితే మొత్తం పోగొట్టుకొని.. మళ్లీ రికవరీ అయిన పూరిని లైగర్ తీవ్ర నిరాశకు గురి చేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన లైగర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు పూరి. కానీ సాలా క్రాస్ బ్రీడ్ సక్సెస్ కాలేకపోయాడు. దాంతో డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా ఆగిపోయింది. మొత్తంగా పూరి మళ్లీ మొదటికొచ్చాడని అంటున్నారు. అసలు ఇప్పట్లో ...

September 27, 2022 / 06:31 PM IST

‘వాల్తేరు వీరయ్య’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెరిగిపోతోందా!?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సెట్స్ పై ఉన్నప్పుడే గాడ్ ఫాదర్, మెగా 154, భోళా శంకర్ సినిమాలను మొదలు పెట్టారు. ఈ దసరా కానుకగా గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది. ఇక సంక్రాంతి గిఫ్ట్‌గా మాసివ్ మెగా 154 ప్రాజెక్ట్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ పరిశీనలో ఉన్న ఈ సినిమాను దర్శకుడు బాబి పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్...

September 27, 2022 / 06:26 PM IST

బాలయ్య నుంచి సమంత తప్పించుకుంటుదా!?

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత.. సమంత ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్‌ కూడా సామ్ సోషల్ మీడియా అకౌంట్లపై ఓ కన్నేసి ఉంచేవారు. సామ్ సైతం ఫ్యాన్స్‌కు అప్పుడప్పుడు రిప్లే ఇవ్వడం.. ట్రోలింగ్‌కు కౌంటర్ వేయడం చేస్తుండేది. కానీ గత కొద్ది రోజులుగా నెట్టింట్లో డీ యాక్టివేట్ అయిపోయింది ఈ హాట్ బ్యూటీ. అందుకు ఎన్నో కారణాలు వినిపించాయి. అమెరికా వెళ్లిందని, కొత్త సినిమా కోసం ట్రైనింగ్ తీస...

September 27, 2022 / 06:25 PM IST

ప్రభాస్ త్రిబుల్ డోస్.. బర్త్ డే గిఫ్ట్ అంతకు మించి..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగ రాబోతోంది. సాహో, రాధే శ్యామ్‌తో నిరాశలో ఉన్న అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా త్రిబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో తెరకెక్కుతున్న సినిమాల్లో.. ఒక్క ప్రభాస్ చేతిలో మాత్రమే భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట...

September 27, 2022 / 06:24 PM IST

ఎన్టీఆర్ పై దారుణమైన ట్రోలింగ్..!

ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఆస్కార్ రేసులో ఉండే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కొరటాల శివతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇలాంటి వార్తలు ఎన్టీఆర్ అభిమానులను గాల్లో తేలేలా చేస్తున్నా.. మరో విషయంలో మాత్రం నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ అప్టేడ్ లేక అప్సెట్ అవుతున్నారు. ఇక అంతకు మించి అన్నట్టు పొలిటికల...

September 27, 2022 / 06:15 PM IST

మహేష్‌ విలన్‌గా బాలీవుడ్ హీరో!?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వ‌ర్కింగ్ టైటిల్‌తో.. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఈ సినిమా. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కెజీయఫ్ ఫైట్ మాస్టర్స్ అన్బరివ్‌లతో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇక సెకండ్ షెడ్యూల్‌ను దసరా తర్వాత మొదలు పెట్టబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్‌...

September 27, 2022 / 06:15 PM IST

‘ఆస్కార్’ కోసం RRR స్పెషల్ షో.. ఆ రోజు ఎంతో ఇంపార్టెంట్!?

దర్శకధీరుడు రాజమౌళిని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఆస్కార్ బరిలో నిలవడం ఖాయమని.. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్‌కు ఆస్కారం ఉందని యావత్ సినీ ప్రపంచం కితాబిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని గట్టి బజ్ వినిపిస్తోంది. అయితే ఇలా ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లను రాబట్టి.. సంచలనం సృష్టించ...

September 27, 2022 / 06:04 PM IST

‘గాడ్ ఫాదర్’ క్లైమాక్స్‌.. మెగాభిమానులకు పండగే..!

థియేటర్‌ కంటే ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఫుల్ హంగామా చేస్తున్నారు మెగాభిమానులు. ప్రమోషన్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు మెగాస్టార్. ట్విట్టర్ వేదికగా చేసిన ఒకే ఒక్క పొలిటికల్ డైలాగ్‌ ‘గాడ్ ఫాదర్’ పై అంచనాలను పెంచేసింది. ఇక సెప్టెంబర్ 28న అనంతపురంలో భారీ ఎత్తున మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 5న ‘గ...

September 27, 2022 / 05:57 PM IST

‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్!?

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ గ్రాండియర్‌గా రూపొందిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌కు ఇంకో మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు ఫస...

September 27, 2022 / 05:55 PM IST

నాగార్జునకు గెస్ట్‌గా చైతన్య-అఖిల్..!

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దాంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్ కోసం నాగ్‌తో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ తీసుకున్న ట్రైనింగ్ వీడియోను విడుదల చేశారు. అలాగే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 25న కర్నూలులోని ఎస్టీబీస...

September 27, 2022 / 05:45 PM IST

వైరల్‌గా మారిన మహేష్-త్రివిక్రమ్ టైటిల్!?

SSMB 28 వర్కింగ్ టైటిల్‌తోనే సినిమా మొదలు పెట్టారు మహేష్ బాబు-త్రివిక్రమ్. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఫస్ట్ షెడ్యూల్‌లో మహేష్ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ తెరకెక్కించినట్టు సమాచారం. దసరా తర్వాత మొదలుకానున్న కొత్త షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలే అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు మహేష్-త్రివిక్రమ్ కలిసి...

September 27, 2022 / 05:44 PM IST

‘గాడ్ ఫాదర్’ సెన్సార్ టాక్.. హిట్ పక్కా!?

మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ డ్రామా ‘గాడ్ ఫాదర్’ దసరాకు రిలీజ్‌ కాబోతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మళయాళ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో ‘ఆచార్య’ ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ చెరిపేస్తుందని అంటున్నారు. అందుకే ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగాభిమానులు. పైగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించడంతో.. అం...

September 27, 2022 / 05:31 PM IST

కృతి పై జాలి.. సీతారామం బ్యూటీ పై మండిపాటు.!

యంగ్ బ్యూటీ కృతిశెట్టిని అయ్యో పాపం అంటుండగా.. సీతారమం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పై మాత్రం మండి పడుతున్నారు నెటిజన్స్. అసలు ఈ ఇద్దరు హీరోయిన్లు ఏం చేశారనే విషయంలోకి ఓ సారి చూద్దాం.  సక్సెస్ వస్తే హీరోయిన్లు రేంజ్ పెరగడమే కాదు.. ప్రశంసలతో ముంచెత్తుతారు నెటిజన్స్. ఒకవేళ ఫెయిల్యూర్స్ వస్తే మాత్రం ఫైర్ అవడంతో పాటు.. అప్పుడప్పుడు జాలి కూడా చూపిస్తుంటారు. ఇప్పుడు కృతిశెట్టి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హ్యా...

September 26, 2022 / 08:47 PM IST