• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

తగ్గేదేలే.. మెగాస్టార్ వర్సెస్ మంచు విష్ణు..!

ఈ సారి దసరాకు బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున మధ్య బిగ్ క్లాష్ జరగబోతోంది. ఇక ఇప్పుడు మంచు విష్ణు తగ్గేదేలే అంటున్నాడు. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే నాగ్ తన మూవీని పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. దాంతో ‘ది ఘోస్ట్’ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయ...

September 26, 2022 / 06:49 PM IST

మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న చిరంజీవి…?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి… ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం కేవలం సినిమాలపైనే పెట్టారు. అయితే.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీటే దానికి కారణంగా భావిస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం చిరంజీవి మళయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రిమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిస...

September 26, 2022 / 06:41 PM IST

రంగంలోకి ‘హరిహర వీరమల్లు’.. ఇది ఫైనల్..!

ప్రస్తుతం రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. పొలిటికల్ ఎంట్రీతో గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్‌’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు పవన్‌. ఆ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో భీమ్లా నాయక్, పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ను ఒకేసారి స్టార్ట్ చేశారు. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.. హిట్ కొట్టేస...

September 26, 2022 / 06:26 PM IST

మహేష్ దసరా గిఫ్ట్ రెడీ..!

‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ‘గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్  ఫిల్మ్’ చేయబోతున్నాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఈ చిత్రం. అయితే త...

September 26, 2022 / 06:24 PM IST

RRR పై రాజకీయం.. అయినా ఆస్కార్ ఛాన్స్..!

ఈ సారి ఆర్ఆర్ఆర్‌ మూవీకి ‘ఆస్కార్’ ఆస్కారం ఖచ్చితంగా ఉంటుందని.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఊహించని విధంగా.. ఇండియా తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగం కోసం ఆస్కార్ ఎంట్రీకి గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ను ఎంపిక చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్క్రీనింగ్ కమిటీపై విరుచుకుపడుతున్నారు. ఆస్కార్ బరిల...

September 24, 2022 / 10:28 AM IST

వైరల్‌గా మారిన మహేష్ సెల్ఫీ.. SSMB28 టైటిల్ అప్పుడేనా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో  హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో మహేష్ బాబుతో రెండోసారి రొమాన్స్ చేస్తోంది పూజాహెగ్డే. అలాగే అరవింద సమేత, అల వైకుంఠపురములో తర్వాత.. మరోసారి త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తోం...

September 21, 2022 / 07:41 PM IST

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాగ చైతన్య.. టార్గెట్ అదిరింది..!

అక్కినేని నాగ చైతన్య, సమంత ఎప్పుడు కూడా హాట్ టాపికే.. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఇక ఇప్పుడు నాగచైతన్యను టార్గెట్ చేసిందవరనేది.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఈ సారి చైతూ టార్గెట్ అయింది సమంత విషయంలో కాదు.. అప్ కమింగ్ ఫిల్మ్ కోసం. ఇటీవల థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్నాడు నాగ చైతన్య. దాంతో అప్ కమింగ్ సినిమాతో ఎలాగైన...

September 21, 2022 / 07:36 PM IST

పూరి జగన్నాథ్ అడ్డా మారిందా!?

లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్ భారీగా నష్టపోయారని.. సెట్స్ పై ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటలేకపోయాడని.. నెక్స్ట్ హీరో దొరకడం కష్టమని.. మొత్తంగా పూరి పనైపోయిందని.. రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో పూరి తన అడ్డాను మార్చినట్టు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాసివ్ హిట్ కొట్టిన పూరి.. అంతకు మించి అనేలా లైగర్‌లో దుమ్ములేపాలనుకున్నాడు. కానీ పూరితో ప...

September 21, 2022 / 07:30 PM IST

12 ఏళ్ల తర్వాత.. 70 వేల మందితో ప్రభాస్..!

రెబల్ స్టార్ కృష్ణం రాజు.. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అందుకొని.. పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌తో యాక్ట్ చేసే నటీ నటులు ఎవరైనా సరే.. ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూడాల్సిందే. ఇదే విషయాన్ని ఎంతో మంది ఇండస్ట్రీ ప్రముఖులు సమయం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉంటారు. అందుకే.. ఇంత బాధలోను అంతకు మించి ఆతిథ్యం ఇవ్వబోతున్నాడట డార్లింగ్.  కృష్ణంరాజున...

September 21, 2022 / 07:28 PM IST

ఆ దేశంలో ‘పుష్ప’ డబ్బింగ్ వర్షన్ రిలీజ్..!

పుష్ప మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందిరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని సుకుమార్ కూడా ఊహించలేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సుకుమార్. ఇక స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన పుష్ప.. పాన్ ఇండియా స్టార్‌డమ్ కూడా తీసుకొచ్చింది. ఇక హిందీ జనాలైతే ఈ మూవీని బాలీవుడ్ ఫిల్మ్ కంటే ఎక్కువగా ఆదరించారు. మొత్తంగా పుష్ప పాటలు, డైలాగ్స్, బన్నీ...

September 21, 2022 / 07:23 PM IST

‘గాడ్ ఫాదర్’ పొలిటికల్ ఈవెంట్ టైం ఫిక్స్.. గెస్ట్ ఎవరు!?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినా ఇప్పటి వరకు ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. దాంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే ఇప్పుడు గట్టిగా ప్రమోషన్స్ చేసేందుకు రంగంలోకి దిగింది గాడ్ ఫాదర్ టీమ్. ఈ సందర్భంగా ఓ డైలాగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. ‘నేను రాజకీయం నుంచి దూరం...

September 21, 2022 / 07:19 PM IST

భారీ నష్టం-ఓటిటి టైంతో.. ట్రెండింగ్‌లో లైగర్..!

పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ మూవీ.. విడుద‌ల‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ మొద‌టి షో నుండి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. నెక్ట్స్ డే నుండి భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. దాంతో మేకర్స్ పై లైగర్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. పూరి జ‌గ‌న్నాధ్, ఛార్మీల‌కు భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి. లైగర్ బ్రేక్ ఈవెన్ అవాలంటే 85 కోట్లక...

September 21, 2022 / 07:11 PM IST

జై బాలయ్య.. ‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్..!

నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానుల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ‘జై బాలయ్య’ నినాదంతో థియేటర్ దద్దరిల్సాల్సిందే. బాలయ్య సినిమాలు కూడా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపేలా ఉంటాయి. ప్రస్తుతం బాలయ్య లైనప్‌ అంతకు మించి అనేలా ఉంది. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో...

September 21, 2022 / 07:07 PM IST

మహేష్‌ సరసన ప్రభాస్ హీరోయిన్‌!?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో.. ఫస్ట్ టైం ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ‘గ్లోబ్ ట్రాటింగ్‌ అడ్వెంచర్ ఫిల్మ్‌’గా ఈ ప్రాజెక్ట్‌ రానుంది. దాంతో భారీ స్టార్ క్యాస్టింగ్‌ను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. అందులోభాగంగా ఓ స్టార్ హీరోని విలన్‌గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్ విషయంలోను అదే విదంగా రూమర్స్ వినిపిస్త...

September 18, 2022 / 05:41 PM IST

నెక్ట్స్ లెవల్ అనేలా ‘ఏజెంట్’ ఇంట్రడక్షన్ ..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్‌’ మూవీతో ఓ మోస్తారు హిట్ అందుకున్నాడు తప్పితే.. ఇప్పటి వరకు అఖిల్‌కు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. దాంతో ఏజెంట్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని కుర్రాడు. అందుకే సరికొత్తగా సిక్స్ ప్యాక్ బాడీతో మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఏజెంట్’ టీజర్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్...

September 18, 2022 / 05:28 PM IST