• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

డైరెక్టర్ శంకర్‌.. రామ్‌ చరణ్‌ను ఇబ్బంది పెడుతున్నాడా!?

అప్పుడప్పుడు హీరోలు కూడా హర్ట్ అవుతుంటారని ఇండస్ట్రీలో వినిపిస్తునే ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడని పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ విషయంలో హర్ట్ అయ్యాడనే టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. ఆచార్య మూవీతో మాత్రం డిసప్పాయింట్ అయ్యాడు. మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశకు గురయ్యారు. అందుకే చ...

September 26, 2022 / 08:42 PM IST

ట్రోలింగ్‌తో చుక్కలు చూపిస్తున్నారు.. కానీ అదే కలిసి రానుందా..!

ఎవరైనా సరే.. ఒక్కసారి ట్రోలర్స్‌ కంట పడితే ఇక అంతే సంగతులు. తమ క్రియేటివిటీ మొత్తాన్ని ట్రోల్స్ రూపంలో బయటపెడుతుంటారు సదరు ట్రోలర్స్. అవి చూసి జనాలు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ట్రోల్స్‌ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ అప్ కమింగ్ హీరోను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు ట్రోల్స్ రాయుళ్లు.. అయితే రాను రాను సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.. దాంతో ఎంత ఖర్చు పెట్టిన రాని పబ్లిసిటీ వచ్చేలా ఉందంట...

September 26, 2022 / 08:39 PM IST

సీఎం చేతుల మీదుగా ‘ఆదిపురుష్’ టీజర్!?

ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసేందుకు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయలేదు.. కానీ టీజర్ మాత్రం లోడింగ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ టీజర్‌ను సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ‘ఆదిపురుష్’ చిత్రం...

September 26, 2022 / 08:36 PM IST

ఇంట్రెస్టింగ్‌గా మారిన ఈ వారం బాక్సాఫీస్ వార్..!

గత వారంలో లాగే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరోలదే హవా కొనసాగనుంది. అయితే ఈ సారి ముగ్గురి మధ్యే పోటీ నెలకొంది. ఆ ముగ్గురికి కూడా ఈ సినిమాల రిజల్ట్ ఎంతో కీలకం కానున్నాయి. అందరూ కూడా ఫ్లాఫ్స్‌లోనే ఉన్నారు. వాస్తవానికి ఈ వారం చాలా సినిమాలే రిలీజ్ కానున్నాయి. కాకపోతే ముగ్గురు హీరోలకే కాస్త ఫాలోయింగ్ ఉంది. నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’.. శ్రీవిష్ణు ‘అల్లూరి’.....

September 26, 2022 / 08:32 PM IST

రవితేజ ‘ధమాకా’కు రంగం సిద్ధం..!

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో థియేటర్లోకి వచ్చాడు మాస్ మహారాజా. అయితే రెండు సార్లు బోల్తా కొట్టేశాడు రవితేజ. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ మూవీ.. అదే రేంజ్‌లో ఫ్లాప్ అయింది. ఇటీవల వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా నిరాశే మిగిల్చింది. దాంతో రవితేజ అభిమానులు తమ హీరోకు ఒక్క హిట్ పడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. రవితేజ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి స్...

September 26, 2022 / 08:27 PM IST

బాలయ్యతో మామూలుగా ఉండదు మరి.. పోకిరి, జల్సా రికార్డులు బద్దలేనా!?

అసలు బాలయ్య అంటేనే ఆటం బాంబ్.. ఇక ఫ్యాన్స్ అంతకు మించి అనేలా ఉంటారు. అందుకే బాలయ్య క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. బాలయ్య 107 ప్రాజెక్ట్ థియేటర్లోకి రావడానికి  ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ లోపే ఫుల్ హంగామా చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్.. పోకిరి స్పెషల్‌ షోలతో రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్...

September 26, 2022 / 08:24 PM IST

దుమ్ముదులేపుతున్న ‘లైగర్’ ఓటిటి ఫ్యాన్స్..!

థియేటర్లో ఫస్ట్ రౌండ్‌ కంప్లీట్ చేసుకొని.. ఓటిటిలో సెకండ్ రౌండ్‌తో దుమ్ముదులుపుతున్నాయి ఆయా సినిమాలు. హిట్ అయితే థియేటర్లో రచ్చ చేయడంతో పాటు.. మరోసారి ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం థియేటర్లకు వెళ్లకుండా.. అసలెందుకు ఆ సినిమా ఫ్లాప్ అయిందని చూడడానికి.. ఓటిటి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి హిట్, ఫట్‌తో పని లేకుండా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్...

September 26, 2022 / 08:22 PM IST

ఒకేసారి బన్నీ అకౌంట్‌లో అన్ని కోట్లా!?

అల్లు అర్జున్ బ్యాంక్ అకౌంట్‌.. అందులో అమౌంట్ ఎంత.. అనేది ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు. కానీ బన్నీ ఖాతాలో అన్ని కోట్లు వచ్చి పడ్డాయి అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఖాతాలో అంటే బ్యాంక్ అకౌంట్‌లోకి అనుకునేరు అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రస్తుతం సినిమాతో పాటు కమర్షియల్‌గా బన్నీ సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పుష్ప మూవీ రిలీజ్ అయి పది నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకు పుష్ప2 సెట్స్ పైకి వెళ్లలేదు. ...

September 26, 2022 / 08:20 PM IST

ఈవెంట్స్‌లోను చిరు-నాగ్ పోటీ..!

ఈసారి దసరా బాక్సాఫీస్ వార్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్‌లో చిరు, నాగ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటి ఈ ఇద్దరు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఎవరు భారీ ఓపెనింగ్స్ రాబడతారనేది మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఈ సీనియర్ హీరోలు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా ప్లా...

September 26, 2022 / 08:03 PM IST

విజయ్ దేవరకొండను సుకుమార్ పక్కకు పెట్టేశాడా!?

లైగర్ హిట్ అయితే సీన్ వేరేలా ఉండేది. విజయ్, పూరి పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని.. మరింత స్పీడ్‌తో ‘జనగణమన’ను తెరకెక్కించే వారు. కానీ లైగనర్ ఫ్లాప్ అవడంతో రౌడీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. లైగర్ ఎఫెక్ట్ విజయ్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై కూడా పడేలా ఉందంటున్నారు. అయితే లైగర్ ఫ్లాప్‌తో పని లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో తి...

September 26, 2022 / 07:44 PM IST

బాలయ్య అన్‌స్టాప‌బుల్ 2లో స్టార్ హీరోయిన్!?

బాలయ్య హోస్టింగ్‌తో అన్ స్టాపబుల్ షో ఆహా ఓటిటిలో దుమ్ము దులిపేసిని సంగతి తెలిసిందే. అయితే చివరగా మహేష్‌ బాబు ఎపిసోడ్‌తో ఫస్ట్ సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అందుకే ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2కు రంగం సిద్దమవుతోంది. అతి త్వ‌ర‌లో సెకండ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే సీజ‌న్ 1లో ఒకరిద్దరు తప్పితే.. అంతా స్టార్ హీరో, దర్శకులే గెస్ట్‌గా వచ్చారు. మోహన్ బాబుతో మొదలైన సీజన్ 1లో రవితేజ, నాని, అల్ల...

September 26, 2022 / 07:41 PM IST

హెచ్చరించిన అవతార్ డైరెక్టర్..!

అవతార్ సృష్టికర్త, వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్.. లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు కామెరూన్. ముఖ్యంగా అవతార్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. దాంతో అవతార్ సీక్వెల్ కోసం యావత్ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. డిసెంబర్ 16న ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రీలిజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్...

September 26, 2022 / 07:38 PM IST

గ్రాండ్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌ ఎవరు..?

ప్రస్తుతం థియేటర్లోకి రాబోతున్న సినిమాల్లో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ పై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత సౌత్ నుంచి వస్తున్న అతి పెద్ద సినిమాగా ఇదే అని చెబుతున్నారు.  సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్డ్ చేసింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా సినిమా కావడంతో.. అతి త్వరలో దేశమంతా చుట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ న...

September 26, 2022 / 07:11 PM IST

షాకింగ్.. మహేష్‌కు KGF ఫైట్ మాస్టర్స్ నచ్చలేదా..!

పెద్ద హీరో సినిమా ఏదైనా సరే.. గాసిప్స్ కొదవే ఉండదు. అసలు అందులో నిజం ఏంత.. అనే విషయం పక్కకు పెట్టి.. ఆ వార్తను మరింత వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్‌ బాబు లేటెస్ట్ ప్రాజెక్ట్ SSMB 28 అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. అప్పుడే పలు పుకార్లు మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రామోజీ ఫిలిం [&hel...

September 26, 2022 / 06:59 PM IST

వామ్మో.. సలార్ కోసం అన్ని సెట్స్ వేశారా!?

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం సలార్ సెట్స్ అదే రేంజ్‌లో వెయిట్ చేస్తుండడం విశేషం. అది కూడా ఒకటి రెండు కాదట.  కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలున్నాయి. మాసివ్ డైరెక్టర్‌గా హీరోయిజాన్ని నెక్ట్స్ లవెల్లో ఎలివేషన్ ఇచ్చే ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఏ విధంగా ఎలివేషన్ ఇవ్వబోతున్నాడనేది ఉత్కంఠను రేకెత్...

September 26, 2022 / 06:53 PM IST