ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్డేట్ గురించి నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. శ్రీరాముడిగా కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం స్పందించడం లేదు. ఈ మధ్యలో ప్రభాస్ బర్త్ డేకు భారీ ట్రీట్ ఉంటుందని చెప్పినా.. దానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఉన్నట్టుండి దసరా సందర్భంగా.. అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్ రాబోత...
అందరి హీరోల్లా కాకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ. క్లాస్, మాస్, కమర్షియల్, ప్రయెగాత్మక.. ఇలా అన్ని జానర్ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఎఫ్ 3 మూవీతో బాగానే ఎంటర్టైన్ చేశాడు వరుణ్. అయితే ‘గని’ మూవీతో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులెస్తున్నాడనే చెప్పాలి. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వ...
స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య లొల్లి కొత్తేం కాదు. మరీ ముఖ్యంగా నందమూరి వర్సెస్ మెగా వార్ కామన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన సమయంలో చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో కొన్నాళ్లు సోషల్ మీడియా హీటెక్కిపోయింది. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని గొడవ గొడవ చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజమౌళి పై గుస్సాయించారు. తమ హీరోకు తగినంత న్యాయం జరగలేదని.. ఆర్...
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో.. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపుగా పుష్కర కాలం తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబో సెట్ అవడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్‌గానే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూ...
ఎన్టీఆర్ 30 నుంచి అఫిషీయల్‌గా ఎలాంటి అప్డేట్స్ లేవుగానీ.. కానీ ఫిల్మ్ నగర్లో మాత్రం ఏదో ఒక న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఇప్పటి వరకు పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. నేషనల్ క్రష్ రష్మిక పేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఇంకా హీరోయిన్ మ్యాటర్ తేలలేదని తెలుస్తోంది. ఇప్పటికే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లైన్లో ఉ...
బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు. బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల దర్శకుడిగా బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్ స్థాయిలో అట్రాక్ట్ చేశాడు. ప్రపంచం మొత్తం ఇప్పుడు టాలీవుడ్ సినిమాల వైపు చూస్తుందంటే దానికి కారణం జక్కన్న. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం రాజమౌళి రేంజ్ నెక్ట్స్ లెవల్. అలాంటి రాజమౌళిలో ఎలాంటి మార్పు లే...
భారీ అంచనాల మధ్య వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్‌కు కాస్త ఊరటనిచ్చింది. దాంతో ఇదే జోష్‌లో మరో హై ఓల్టేజ్ మూవీ రాబోతోంది. మాస్ మసాలాగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఆ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి. అందుకే అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాను హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత...
ఈ మధ్య వస్తున్న మీడియం రేంజ్ సినిమాలు.. బడా బడా స్టార్ హీరోల ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, పవన్, మెగాస్టార్.. తమ వంతుగా చాలా సినిమాలను ప్రమోట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అలాగే చేస్తున్నాడు. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గతేడాది గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ వంటి సి...
ఇప్పటికే SSMB29 ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్ అంటూ.. ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా అయిపోగానే దర్శకధీరుడితో ట్రావెల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతోనే మహేష్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. అంతేకాదు హాలీవుడ...
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు కదా.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అసలుబాహుబలి తర్వాత ఒకే ఒక్క హిట్ పడి ఉంటే.. ప్రభాస్ స్టార్ డమ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లి ఉండేది. కానీ సాహో, రాధే శ్యామ్ సినిమాలు అలరించలేకపోయాయి. అయితే ఏంటి.. రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు.. హిట్, ఫట్టుతో పనిలేకుండా భా...
ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్.. ఆస్కారం ఉందో లేదో ఇప్పుడే చెప్పలేం.. కానీ ఈసారి ఆస్కార్ అవార్డు మాత్రం తెగ ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఉన్నాడని ‘వైరెటీ’ మ్యాగజైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఛాన్స్ అందుకునే లిస్ట్ పెరిగిపోయింది. ఈ విషయంలో గత కొద్ది రోజులుగా నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సారి ఆస్కార...
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన.. లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. దాంతో ఈ సినిమాతో సుధీర్, కృతి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా కృతిశెట్టికి ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా కానుంది. ఉప...
నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్యూటీ అయిపోయింది. దాంతో ప్రస్తుతం అంతకు మించి అనేలా దూసుకుపోతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. చివరగా ‘సీతారామం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇదే జోష్‌లో త్వరలోనే పుష్ప2 సెట్స్‌లో జాయిన్ అవబోతోంది. అలాగే విజయ్ ‘వారసుడు’ మూవీలోను నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ ల...
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఒక సాలిడ్ హిట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోను లైగర్ ఫ్లాప్ నుంచి బయటపడాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. దాని కోసం ఎంత హార్డ్ వర్క్ చేసేందుకైనా రెడీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషి’ సినిమాను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. గతంలో విజయ్-సామ్ మహానటి సినిమా...
ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దాని వల్ల చెప్పలేనంత నష్టం జరిగింది. అందుకే కలలో కూడా మూడో ప్రపంచ యుద్ధాన్ని ఊహంచలేం. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం మూడో ప్రపంచ యుధ్దం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్‌లో ఇదే హైలెట్‌గా నిలవనుందని అంటున్నారు. మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్...