అసలే ఆచార్య ఫ్లాప్‌తో నిరాశలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అలాంటి వారిపై పుండు మీద కారం చల్లినంత పని చేస్తున్నారు మెగాస్టార్. దాంతో అంతకంతకు మండిపోతున్నారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌ను చూసి మురిసిపోయిన మెగా ఫ్యాన్స్.. ఆ వెంటనే ఆచార్య చూసి డీలా పడిపోయారు. అప్పటి నుంచి మెగా హీరోల అప్ కమింగ్ సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ నటించిన ‘గాడ్ ఫాదర్’ ...
ఇటీవల ‘మేజర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2020 లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని నిర్మించారు. దాంతో ఇప్పుడు హిట్ 2ని తెరకెక్కించారు. అయితే ఈ సారి హీరో మారిపోయాడు. వాస్తవానికైతే...
ఏజెంట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడు అక్కినేని అఖిల్. అయితే అఖిల్ నెక్ట్స్ స్టెప్ ఏంటి.. ప్రజెంట్ ‘ఏజెంట్’ ఏం చేస్తున్నాడు.. అసలు ఏజెంట్ మూవీ రిలీజ్ ఎప్పుడు.. ఇలాంటి ఎన్నో సందేహాలు అభిమానుల్లో వెలువడుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు అఖిల్. అందుకోసం గట్టిగానే హార్డ్ వర్క్ చేస్త...
మహేష్ బాబు కొత్త సినిమా థియేటర్లోకి రావడానికి ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. కానీ అప్పుడే ఎస్ఎస్ఎంబీ 28 బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు టార్గెట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున...
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీకి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. దాంతో ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరిపోసిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్రకు కష్టమేనంటున్నారు. ఈ సినిమాను దాదాపు 410 కోట్ల బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందించారు. కాబట్టి ఈ బ్రహ్మాస్త్రకు లాభాలు రావాలంటే అంతకు మించి వసూళ్లను రాబాట్టాల్స...
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. బ్లాక్ బస్టర్ కొట్టింది.. కోట్లు కొల్లగొట్టింది.. హాలీవుడ్‌ను అట్రాక్ట్ చేసింది.. ఇంకా నెట్ ఫ్లిక్స్‌లో దూసుకుపోతునే ఉంది.. కానీ ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఆరు నెలలు కావొస్తుంది.. కానీ కొరటాల శివతో చేయబోయే సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు. అప్పుడెప్పుడో అనౌన్స్ అయినా ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ నుంచి.. ఈ ఏడాది తారక్...
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో కన్నీరు మున్నీరయ్యారు ప్రభాస్. అయితే అంత బాధలోనూ ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు అభిమానులు. మామూలుగానే కృష్ణంరాజు ఆతిథ్యాన్ని తట్టుకోవడం కష్టమంటుంటారు ఇండస్ట్రీ ప్రముఖులు. అలాగే ప్రభాస్ కూడా అలాంటి ఆతిథ్యానికి ఏ మాత్రం తీసిపోడు. అందుకే కృష్ణంరాజును చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్క అభిమాని భోజనం చేసేలా చూడాలని చెప్పారట ప్రభాస్. గత రెండు మూడు రోజులుగా ఈ న్యూస్ సోషల్...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సినీ గ్లామర్ ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే.. ఇటీవల ఎన్టీఆర్ ని అమిత్ షా, నితిన్ ని మరో కేంద్ర మంత్రి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా… ప్రభాస్ని కూడా కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీనియర్ హీరో కృష్ణం రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో ప్రభాస్ ని ఓదార్చడానికి అమిత్ షా వస్త...
మన స్టార్ హీరోలు రీమేక్ సినిమాలు చేయడం కొత్తేం కాదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కొన్ని బడా సినిమాలు రీమేక్‌గానే తెరకెక్కుతున్నాయి. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’, రాబోతున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ కూడా మళయాళ హిట్ సినిమాల రీమేక్‌లే. ఇవే కాదు ఇంకొన్ని రీమేక్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. రీమేక్‌తో పెద్దగా రిస్క్ లేకపోవడంతో.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు పరభాషల్...
అసలు సుకుమార్‌కు ‘కార్తికేయ2’ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కార్తికేయ 2 ఘన విజయం సాధించడంతో సుకుమార్‌కు పెద్ద పనే పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుక్కు ‘పుష్ప2’ పనులతో బిజీగా ఉన్నాడు. అయినా నిఖిల్ కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి 18 పేజెస్ అనే సినిమా రాబోతోంది. ఇందులోను హిట్ జోడీ నిఖిల్, అనుపమ పరమేశ్...
‘లైగర్’ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ డీలా పడిపోయాడా అంటే.. ఛాన్సే లేదంటున్నారు రౌడీ అభిమానులు. లైగర్ రిలీజ్ అయిన మరుసటి రోజే జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన రౌడీ.. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. రీసెంట్‌గా సైమా అవార్డ్స్‌లో రచ్చ చేసిన రౌడీ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివేట్ అయిపోయాడు. అయితే విజయ్ ఎక్కడా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా లైగర్ ఎఫెక్ట్ మాత్రం అతని గట్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్, బన్నీ పర్ఫార్మెన్స్, శ్రీవల్లి డీ గ్లామర్.. ఇలా అన్ని రకాలుగా దుమ్ముదులిపింది పుష్ప. ఇక ఈ సినిమాతో రష్మిక ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవల్లిగా డీ గ్లామర్ రోల్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన డ్యాన్స్‌తో ఉర్రుతులూగించింది. ముఖ్యంగా సామ...
కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లోని వారంతా బాధలో ఉంటారు. నిజానికి ఆ సమయంలో వారు ఏ విషయం గురించి కూడా ఆలోచించరు. ఆ బాధలో ఉంటారు. అయితే.. లోపల ఎంత బాధ ఉన్నా… హీరో ప్రభాస్ మాత్రం.. తన పెదనాన్న పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చిన అభిమానులను మర్చిపోలేదు. తమ కుటుంబ అతిథి మర్యాదలను మర్చిపోలేదు. కృష్ణంరాజు అంతిమయాత్రకు హాజరైన అభిమానుల కోసం ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేయించాడు. దీంతో అక్కడికి వచ్చి...
దగ్గుబాటి రానా ప్రస్తుతం ఏం చేస్తున్నాడు.. ఏ సినిమా చేయబోతున్నాడు.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు.. అనే విషయాల్లో క్లారిటీ లేదు. అయితే తాజాగా ‘హిరణ్యకశ్యప’కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రానా. వాటిలో భీమ్లా నాయక్, విరాట పర్వం సినిమాలతో అలరించగా.. 1945 అనే సినిమా ఎప్పుడొచ్చిందో కూడా తెలియకుండా పోయింది. ఇక విరాట పర్...
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ హై ఓల్టేజ్ ఫిల్మ్ థియటర్లోకి రావడానికి ఇంకో సంవత్సరానికి పైగా సమయం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సలార్ షూట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కెజియఫ్ చాప్టర్ 2 తర్వాత.. సలార్ సినిమాను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ...