కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్పితే.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రోజు రోజుకి వెనక్కి వెళ్తునే ఉంది ఈ పాన్ ఇండియా ఫిల్మ్. అలాగే హీరోయిన్ విషయంలోను క్లారిటీ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ 30 మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. స్క్రిప్టు విషయంలో ఎన్టీ...
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహేష్ ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో చూస్తునే ఉన్నాం.. కానీ ఓ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మామూలుగానే స్టార్ హీరోల అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టం. సినిమాల అప్డేట్ వచ్చినా.. సినిమాలు రిలీజ్ అయినా.. తమ హీరో ఏదైనా గొప్ప పని చేసిన గాల్లో తేలిపోతుంటారు. అందుకు ఘట్టమనేని అభిమానులు కూడా అతీతం కాదు. ఇటీవలె మహేష...
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతలా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి.. తాను టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల టీమిండియా యువ క్రికెటర్ పంత్ ని వివాదంలోకి లాగి.. ఆ తర్వాత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా.. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. కాగా.. తాజాగా ఈ విషయంలో ఆమె కాస్త […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా ఫెస్టివల్ టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఓ సినిమాకు రంగం సిద్దం అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ‘ఆచార్య’ ఫ్లాప్‌తో చాలా డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అందుకే ఈ దసరాకు మెగా ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు చిరు. లూసీఫర్ రీమేక్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో తె...
SSMB 28 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్, పూజా కార్యక్రమం, షూటింగ్.. అన్ని కూడా కొన్ని నెలల గ్యాప్‌తోనే మొదలయ్యాయి. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత కాస్త గ్యాప్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇదే. పైగా 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నారు. మొత్తంగా చాలా గ్యాప్‌తో రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది ఈ సినిమా. అందుకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే అందులో మహేష్ బాబు ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ వెన్నంటే పవర్ ఫుల్ సైన్యంలా ఉంటారు అభిమానులు. అయితే ఈ అభిమానుల లిస్ట్‌లో బండ్ల గణేష్‌దే ఫస్ట్ ప్లేస్. పవన్‌ను ఆరాధ్య దైవంలా కొలుస్తాడు బండ్లన్న. అందుకే పవన్ గురించి బండ్లన్న చేసే స్పీచ్ అంటే మెగా ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టం. దానికోసం పవర్ స్టార్ ఈవెంట్లకు పట్టుబట్టి మరీ బండ్లన్నను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. బండ్ల ...
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ టైం రానే వచ్చేసింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు.. ప్రభాస్ స్టామినాకు ఏ మాత్రం సరిపోలేదు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తమ దాహాన్ని తీర్చడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ముఖ్యంగా సలార్, ఆది పురుష్ సినిమాలపై ఎనలేని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ముందుగా ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ...
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి అంటే.. ఓ హై ఓల్టేజ్ బ్రాండ్. జక్కన్న ఏం చేసినా, ఎక్కడికెళ్లినా.. ఏం మాట్లడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. రాజమౌళి గురించి నిత్యం సోషల్ మీడియాలో సెర్చింగ్ జరుగుతునే ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే మహేష్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక బ్యాక్ టు బ్యాక్ మహేష్ సినిమాల న్యూస్‌తో సోషల్ మీడియా షేక...
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే చాలా రోజులుగా అదిగో, ఇదిగో అనడమే తప్పా.. ఆదిపురుష్ అప్డేట్ మాత్రం రావడం లేదు. దాంతో ‘ఆదిపురుష్’ అప్డేట్ ఎప్పుడు.. అనే క్వశ్చన్ సోషల్ మీడియాలో తరచుగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయినా మేకర్స్ మాత్రం రెస్పాండ్ అవడం లేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. అనుకున్న దాని...
ఈ మధ్య యంగ్ హీరోయిన్లతో ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో కూడా యంగ్ బ్యూటీలతోనే ఆడిపాడుతున్నాడు. ఇక ఇప్పుడు కార్తికేయ2 బ్యూటీతో జోడి కట్టబోతున్నట్టు తెలుస్తోంది. క్రాక్‌తో హిట్ కొట్టిన మాస్ మహారాజా.. ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటి సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఈ సినిమాల్లో యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడమే కాదు.. లిప...
ఈ వారం యంగ్ హీరోల మధ్య ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. కిరణ్ అబ్బవరం, సుధీర్ బాబు.. ఈ ఇద్దరికీ కూడా ఆ సినిమాల రిజల్ట్స్ ఎంతో కీలకం కానున్నాయి. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. పోయిన వారం థియేటర్లోకొచ్చిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’, శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్...
అవును నిజమే.. కేవలం 75 రూపాయలకే అవతార్ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ విజువల్ వండర్‌ని మరోసారి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మరో మూడు నెలల్లో థియేటర్లోకి మరో కొత్త ప్రపంచం రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 16న అవతార్ సీక్వెల్ ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్ల...
పుష్ప2 తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి.. డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పుష్ప2 రిలీజ్ తర్వాత బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు బన్నీ నెక్ట్స్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.. అది కూడా హిట్ కాంబో కావడంతో నిజమే అంటున్నారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం పుష్ప2 పైనే ఉంది. పు...
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం రాబోతోంది. పైగా చాలా గ్యాప్ తర్వాత మణిరత్న...
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్’ మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దాంతో ప్రస్తుతం అటు తమిళ్, ఇటు తెలుగు హీరోల అందరి చూపులు లోకేష్ పైనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అప్ కమింగ్ ఫిల్మ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా తీసి హిట్ అందుకున్న లోకేష్.. మరోసారి ఇళయ దళపతితో బా...