• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మహేష్ సినిమాపై బిగ్ అప్టేట్ ఇచ్చిన రాజమౌళి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ సినిమా అయిపోయిన తర్వాతే రాజమౌళి ప్రాజెక్ట్ మొదలు కానుంది. రీసెంట్‌గానే ఎస్ఎస్ఎంబీ28 రెగ్యూలర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు మహేష్ బాబు. ఇదిలా ఉంటే.. మహేష్‌తో రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. కథేంటి.. ఎప్పుడు మొదలు పెట్టనున్నారు.. హీరోయిన్ ఎవరు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోస...

September 14, 2022 / 02:25 PM IST

ఒక్క ట్వీట్‌తో ట్రోల్స్‌కు గురవుతున్న రౌడీ..!

‘లైగర్’ సినిమాపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్‌కు ముందు.. రిలీజ్ తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ‘లైగర్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసింది. దాంతో రౌడీకి మూడేళ్లుగా ఆశ చూపిన పాన్ ఇండియా స్టార్ డమ్.. దగ్గరికొచ్చినట్టే వచ్చి దూరమై పోయింది. ఇక లైగర్ రిజల్ట్‌తో ఒక్కసారిగా డీలా పడిపోయాడు రౌడీ. అంతేకాదు ఇప్పటికే పూరి జగన్నా...

September 14, 2022 / 02:18 PM IST

రియల్ ‘ఆదిపురుష్‌’కు అరుదైన గౌరవం..!

ప్రస్తుతం ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రాముడిగా ప్రభాస్ భారీ కటౌట్‌తో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగబోయే దసరా ఉత్సవాల్లో.. ప్రభాస్ చేతుల...

September 14, 2022 / 01:42 PM IST

పెళ్లికి రెడీ అయిన ఇలియానా..!

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లిపీఠలెక్కబోతోందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ మోజులో ముంబైకి మకాం మార్చేసింది. దేవదాసుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి, మున్నా, జల్సా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అంతేకాదు టాలీవుడ్‌లో కోటి పారితోషికం అందుకున్న బ్యూటీల్లో ఇలియానాదే ఫస్ట్ ప్లేస్. అలాంటి ఈ గోవా బ్య...

September 12, 2022 / 06:14 PM IST

‘రాజమౌళి-మహేష్’ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిందా!?

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ అప్టేడ్ ప్రకారం.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం పెట్టేశారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే రాజమౌళి సినిమా మొదలవ్వలాంటే.. ముందుగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది మహేష్ బాబు. ఇక ఎప్పటి నుంచి అదిగో, ఇదిగో అంటు వస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్.. ఎట్టకేలకు సెట్స్ పైకి...

September 12, 2022 / 06:10 PM IST

సెట్స్ పైకి ‘రామ్-బోయపాటి’..!

వారియర్‌గా మెప్పించలేకపోయిన ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా సరే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని చూస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో చేతులు కలిపాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌ తర్వాత రెడ్ మూవీతో ఓటిటిలో పర్వాలేదనిపించాడు రామ్. కానీ ఇటీవల’ది వారియర్‌...

September 12, 2022 / 06:06 PM IST

‘సీతారామం’ దర్శకుడి యంగ్ మల్టీ స్టారర్..!

క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. దాంతో ఈయనకు బడా నిర్మాణ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నెక్ట్స్ యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. మళయళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా.. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ‘సీతా రామం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని ...

September 12, 2022 / 05:55 PM IST

రాజమౌళి ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్ కోట్లకు కోట్లేనా..!

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే జక్కన్నతో తమ సినిమాను ప్రమోట్ చేయడానికి తహతహలాడుతుంటారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రను గట్టిగానే ప్రమోట్ చేశాడు రాజమౌళి. అయితే అందుకోసం జక్కన్న అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్...

September 12, 2022 / 05:47 PM IST

ఏడుపు ఆపుకోలేకపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్

రెబల్‌ స్టార్ కృష్ణంరాజు మరణవార్త.. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల్ని తీవ్రంగా కలచివేసింది. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు కృష్ణంరాజు. ఆయన మరణవార్త సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. కృష్ణంరాజుతో తమకున్న అనుమంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక కృష్ణంరాజుతో ప్రభాస్‌కి ఉన్న అనుబంధ...

September 12, 2022 / 05:47 PM IST

‘బ్రహ్మాస్త్ర పార్ట్‌ 2’లో స్టార్ హీరో.. బాక్సాఫీస్ లెక్కలు ఇవే..!

ఈ మధ్య బాలీవుడ్ సినిమాలన్నీ వరుసపెట్టి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్.. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.. కరణ్ జొహార్‌ ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ర‌ణ్‌బీర్‌క‌పూర్, ఆలియా భట్ జంటగా నటిం...

September 12, 2022 / 02:31 PM IST

1000 కోట్లతో శంకర్ భారీ ప్రాజెక్ట్..!

బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు బడా దర్శక, నిర్మాతలు. దాంతో గతంలో లాగా కాకుండా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అలాగే ఆగిపోయిన ఇం...

September 12, 2022 / 02:28 PM IST

కృష్ణంరాజు మృతి… ఆ విషయంలో ఆర్జీవీ సీరియస్…!

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆకస్మిక మృతి చెందారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఆయన మృతి చాలా మందిని కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నారు. అయితే… వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ రియాక్ట్ అయిన విధానం మాత్రం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఆయన చేసిన ట్వీట్స్ ని కొందరు సమర్థిస్తుం...

September 12, 2022 / 02:23 PM IST

మెగాస్టార్-రవితేజ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్..?

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా మెగా 154 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇందులో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ...

September 12, 2022 / 02:19 PM IST

వైరల్‌గా మారిన SSMB28 ఫస్ట్ లుక్..!

మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు.. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎప్పుడో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నఈ మూవీ రెగ్యులర్ షూటింగ్.. గత కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుత...

September 12, 2022 / 02:14 PM IST

సంచలన దర్శకులతో విజయ్ దేవరకొండ..!

‘లైగర్’ సినిమా సెట్స్ పై ఉండగానే.. పూరి జగన్నాథ్‌తో ‘జనగణమన’ సినిమా మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా కూడా స్టార్ట్ చేశాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే లైగర్ ఫ్లాప్ అవడంతో జేజిఎం ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టేసినట్టు ప్రచారంలో ఉంది. ఇదే కాదు రౌడీ పాన్ ఇండియా స్టార్ డమ్‌ కలల్ని ...

September 11, 2022 / 12:36 PM IST