రాజకీయాల కారణంగా.. అనుకున్న సమయంలో సినిమాలు పూర్తి చేయలేకపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా.. కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే.. అతి త్వరలోనే ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అలాగే తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతం’ను కూడా కంప్లీట్ చేస...
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను ‘గాడ్ ఫాదర్’ మరిపించడంతో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాభిమానులు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే యాభై కోట్ల మార్క్‌ను టచ్ చేసిన ఈ సినిమా.. వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అవడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాల...
ఈ దసరాకి సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున.. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ కలెక్షన్ల పరంగా మెగాస్టార్ దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ పై భారీ బజ్ ఉండడంతో.. అదే రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా యాభై కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే నాగ్ మాత్రం వసూళ్ల పరంగా మెగాస్టార్‌త...
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా టీజర్ అంచనాలకు తగ్గట్టుగా లేదనే వాదన బలంగా వినిపించింది. ఇదొక యానిమేషన్ మూవీ అని.. విజువల్ ఎఫెక్ట్స్.. రావణుడి పాత్ర పై.. ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరిగిందని.. దర్శకుడు ఓం రౌత్ పై విరుచుకుపడ్డారు. అయినా కూడా ఆదిపురుష్ టీం ట్...
మెగా స్టార్ చిరంజీవిని ఎవరు ఒక్కమాట అన్నా తమ్ముడు నాగబాబు అస్సలు ఊరుకోరు. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… చిరంజీవి… బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్, బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అక్కడకు వెళ్లే సరికి ఫ్యాన్స్ ఆగలేకపోయారు. చిరుకి ఉన్న ఫ్యాన్స్ బేస్ అలాంటిది. చిన్నపాటి హీరోలు కనపడితేనే సెల్ఫీలు అంటూ జనాలు మీదపడిపోతారు. అలాంట...
హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో నిరాశ పరిచింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లలో వెనకబడింది. దీంతో మొదటిరోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 11 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ ...
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల గ్రాస్ వసూలైనట్లు తెలిసింది. దసరా పండుగ సందర్భంగా నిన్న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, నయన...
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరోకీ లేని ఫ్యాన్ బేస్ వీరికి ఉంది. అయితే.. వీరిద్దరూ కలిసి వేదిక పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీంతో.. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకుంటే బాగుంటుందని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. కాగా…నేడు అభిమానుల కోరిక నెరవేరనుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి ఒకే వేదిక పంచ...
నటీనటులు – బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, సురేఖ వాణి, వి.కె.నరేష్, సుబ్బరాజురచన, దర్శకత్వం – లక్ష్మణ్ కె కృష్ణనిర్మాత – సూర్యదేవర నాగ వంశీసంగీతం – మహతి స్వర సాగర్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ నటించిన తొలిచిత్రం స్వాతిముత్యం ఈరోజు (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరోవ...
నటీనటులు – చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరీ జగన్నాధ్, సునీల్దర్శకత్వం – మోహన్ రాజాసంగీతం – ఎస్.థమన్నిర్మాతలు – రామ్ చరణ్, RB చౌదరి, NV ప్రసాద్డైలాగ్స్ – లక్ష్మీ భూపాల గాడ్ ఫాదర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయిట్ చేసిన మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈరోజు (అక్టోబర్ 5న) గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా...
సినీ నటుడు, హిందూ పురం ఎమ్మెల్యే బాలకృష్ణకి ఉన్న క్రేజ్ ఏంటో స్పెషల్ చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా ట్రెండ్ సెట్ అవ్వాల్సిందే. ఇటీవల బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ పేరిట ఓ టాక్ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్యతో టాక్ షో అంటే ఎలా ఉంటుందా అని అందరూ ఆలోచించారు. కానీ.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బాలయ్య అదరగొట్టాడు. తన స్పాంటేనియస్ నెస్ తో షోని ఓ రేంజ్ లో హిట్ చేశాడు. ఈ […]
హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సుఖంగా మారిందనే చెప్పాలి. మెట్రో రాక ముందు నగరవాసులు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కానీ మెట్రో వచ్చిన తర్వాత… కాస్త ఊరట లభించింది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అయితే.. ఈ మెట్రో లో ప్రయాణించడానికి టికెట్ తీసుకున్న పద్దతి గురించి అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. కాగా.. తాజాగా కేవలం వాట్సాప్ నుంచే మెట్రో టికెట్ బుక్ చేసుక...
సినిమా నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ మూవీలో డైలాగ్స్ ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అంతేగాని రాజకీయ నాయకులను ఉద్దేశించి రాసుకున్నవి కాదన్నారు. కావాలని సెటైర్లు వేయలేదని.. స్టోరీని బట్టి రాసుకున్నవి మాత్రమేనని వెల్లడించారు. వీటిపై ఎవరైనా బుజాలు తడుముకుంటే తాను ఏం చేయలేనని తాజా ప్రెస్ మీట్‌లో భాగంగా పేర్కొన్నారు. ”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు...
రాజకీయాలపై చిరంజీవి స్పందించారు. తాను రాజకీయాలకు దూరం కావడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా లూసిఫర్ రిమేక్ గా తెరకెక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజివి.. పొలిటికల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదనన్నారు. భవిష్యత...