• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రేసు నుంచి కిరణ్ అబ్బవరం ఔట్..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. సెబాస్టియన్, సమ్మతమే చిత్రాలతో అలరించలేకపోయాడు. ఈ క్రమంలో తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత శ్రీధర...

September 5, 2022 / 10:47 AM IST

పూరి నెక్ట్స్ ఎవరితో..?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. పూరి సినిమాల్లో హీరోయిజం, ఆటిట్యూడ్ అంటే జనాలకు స్పెషల్ క్రేజ్. అందుకే పూరి నుంచి సినిమా వస్తుందంటే ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. పైగా ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోతాయి. లైగర్ విషయంలో ఇదే జరిగింది. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేసింది లైగర్. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున...

September 5, 2022 / 10:15 AM IST

జాతిరత్నం ఇలా చేశాడేంటి..! 

జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం తమిళ్ హీరో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే రీసెంట్‌గా ఈయన కథ అందించిన సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా అనుదీప్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. జాతిరత్నలు తర్వాత అనుదీప్ అందించిన కథతో.. వంశీధర్ దర్శకత్వంలో.. ‘ఫస్ట్ డే ఫస్ట్ ...

September 3, 2022 / 04:22 PM IST

భారీ సంఖ్యలో ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్..!

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కానీ.. ఈపాటికి సోషల్ మీడియా, యంగ్ టైగర్ ఎంట్రీ విజువల్స్‌తో షేక్ అయి ఉండేది. దాంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేది. అయినా బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెంచేస్తున్నారు దర్శకధీరుడు. శుక్ర‌వారం రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్ర మూవీ ఈవెంట్‌ రద్దవడంతో.. సాదాసీదాగా ప్రెస్ మీట్‌తో సరిపెట్టుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రణ్ బీర్ కపూర్ మ...

September 3, 2022 / 04:16 PM IST

బ్రహ్మాస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ వెనక ఇంత రాజకీయం ఉందా..?

బ్రహ్మాస్త్ర ఈవెంట్  ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగాల్సి ఉండగా.. తర్వాత రద్దు అయ్యి.. వేరే ప్లేస్ జరగాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. దీని సంగతి ప్రస్తుతం అందరూ మర్చిపోయారు. కానీ… ఇలా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి.. ప్లేస్ మార్చడంలో రాజకీయంగా చాలా పెద్ద కుట్రే జరిగిందనే ప్రచారం ఇప్పుడు మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కారణంగానే ఇలా జరిగిందంటూ ప్రచారం మొదలవ్వ...

September 3, 2022 / 03:56 PM IST

‘సలార్’ వైలెంట్ నెక్ట్స్ లెవల్..!

సలార్ నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. తాజాగా సలార్ నుంచి వచ్చిన సింగిల్ వర్డ్ అప్టేట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాంతో సలార్ పై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్తున్నాయి. కెజియఫ్ చాప్టర్ 2లో యష్ చెప్పిన వైలెన్స్ డైలాగ్ ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒక్క డైలాగే కాదు ఆ సినిమాలో ప్రశాంత్ నీల్ చేసిన వైలెన్స్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే బా...

September 3, 2022 / 03:47 PM IST

సరికొత్తగా పుష్పరాజ్..!

పుష్ప మూవీలో.. రఫ్ గడ్డంతో ఊరమాస్‌గా దుమ్ముదులిపాడు బన్నీ. పుష్పరాజ్ మాసివ్ లుక్‌కు ఫిదా అయ్యారు ఆడియెన్స్. అందుకే పుష్ప2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. ఈ క్రమంలో పుష్పరాజ్ లుక్ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సుకుమార్-అల్లు అర్జున్‌లది డెడ్లీ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాంతో హ్యాట్రిక్ ఫిల్మ్ పుష్పతో పాన్ ఇండియాను షేక్ చేశారు ఇద్దర...

September 3, 2022 / 03:44 PM IST

బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్.. మెగాస్టార్ కి కౌంటరా..?

రన్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నాగార్జున, అమితాబ్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. వచ్చేవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రానుంది. అయితే… ఈ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ గా తారక్ ఇలాంటి కామెంట్స్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రపంచ సినిమా ప్రస్తుతం  ఒత్తిడికి గురవుతుంది అన్నారు. ...

September 3, 2022 / 03:40 PM IST

జల్సా సరికొత్త రికార్డు..!

రీ రిలీజ్ ట్రెండ్‌లో జల్సా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. పోకిరి రికార్డులు బద్దలు కొట్టేలా ముందుకు సాగిన పవర్ స్టార్ సైన్యం.. ఫైనల్‌గా సెన్సేషనల్ క్రియేట్ చేసినట్టు సమాచారం. గతంలో మహేష్ బర్త్ డే కానుకగా పోకిరిని రీ రిలీజ్ చేసి దుమ్ము దులిపారు మహేష్‌ అభిమానులు. 350 పైగా థియేటర్లలలో రిలీజ్ అయిన పోకిరి.. కోటిన్నరకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ...

September 3, 2022 / 03:33 PM IST

KGF2 డిజాస్టర్ రేటింగ్..!

కెజియఫ్.. ఈ మూడక్షరాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. చాప్టర్ వన్ ఇచ్చిన హైప్‌తో చాప్టర్2.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ముదులిపేసింది. మొత్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో టాప్ 3లో నిలిచింది. దంగల్, బాహుబలి తర్వాత.. ట్రిపుల్‌ ఆర్‌ను వెనక్కి నెట్టి.. అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయా...

September 3, 2022 / 03:26 PM IST

ఎన్టీఆర్‌తో లైగర్ బ్యూటీ.. కానీ..!

చూసేదంతా నిజం కాదు.. వినేదంతా వాస్తవం కాదు.. కానీ లైగర్ టీమ్ మాత్రం ఇదే నిజమనుకుందనే సందేహం రాక మానదు. లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోట్ చేసింది పూరి టీమ్. ఎక్కడికెళ్లినా విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి షాక్ అయ్యారు. ఆ అభిమానం చూసి.. రౌడీ కూడా ఒక్కోసారి నమ్మలేకపోయాడు. ఇక లైగర్ హైప్ చూసి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనుకున్నారు...

September 3, 2022 / 03:01 PM IST

ఎన్టీఆర్ రాకతో ‘బ్రహ్మాస్త్ర’ నష్టం ఎంత!?

రాజమౌళి ఏది చేసిన పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సినిమా సెట్‌లో ప్రతి చిన్న విషయంలో ఎంతో కేరింగ్‌ తీసుకుంటాడు జక్కన్న. అందుకే దర్శక ధీరుడు తీసిన ప్రతి సినిమా బ్లాక బస్టరే. అయితే ఇప్పట్లో రాజమౌళి నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కనీసం అందుకు రెండు, మూడేళ్ల సమయం ఉంది. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల్లో.. బ్రహ్మాస్త్ర సినిమాను అన్ని తానై ముందుకు నడిపిస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస...

September 3, 2022 / 02:24 PM IST

ప్రభాస్ కోసం KGF ఫైట్ మాస్టర్స్..!

కెజియఫ్‌ చాప్టర్1, చాప్టర్ 2 సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్టింగ్ కెజియఫ్‌ను సెన్సేషనల్‌ చిత్రంగా నిలిపాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. హై ఓల్టేజ్ పవర్ ఎలా ఉంటుందో.. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ కెజీయఫ్ సినిమాల స్పెషల్. అయితే ఈ ఫైట్స్‌ని కంపోజ్ చేసింది ఇద్దరు అన్నదమ్ములు. అంతకు ముందు.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన కెజియఫ్‌తో మ...

September 3, 2022 / 10:16 AM IST

థియేటర్ ని ధ్వంసం చేసిన పవన్ ఫ్యాన్స్..?

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకున్నంత అభిమానులు మరే స్టార్ హీరోకూ లేరనే చెప్పొచ్చు. మామూలుగానే ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు ఇంకెంత జోష్ లో ఉంటారో చెప్పక్కర్లేదు. అయితే.. ఆ జోష్ కాస్త పక్కదారి పట్టి… విద్వంసానికి కారణమైంది. ఏకంగా ఓ థియేటర్ ని ధ్వంసం చేశారు. అసలు ఏం జరిగిందంటే… నేడు పవన్ క...

September 2, 2022 / 07:55 PM IST

సమంత రెండో పెళ్లి.. కానీ..!

సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే.. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్‌ అయిపోయింది అమ్మడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఏదైనా పోస్ట్ చేస్తే నానార్థాలు తీసే నెటిజన్స్.. ఇప్పుడు సామ్ అందుకే సైలెంట్ అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్స్ చేస్తోంది సమంత. అలాగే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉన్నట్టు టాక్. ఇలా సినీ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంత...

September 2, 2022 / 07:47 PM IST