• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మహేష్‌-త్రివిక్రమ్ అంతకు మించి..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాలో.. పొలం కోసం ఓపెన్ ప్లేస్‌లో నాయుడుతో జరిగే ఫైట్ ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అలాగే ఖలేజా సినిమాలో కూడా ఇలాంటి ఓపెన్ ఫైట్ ఒకటుంది. ఇక అరవింద సమేతలో ఎన్టీఆర్‌తో సినిమా స్టార్టింగ్‌లోనే గూస్ బంప్స్ తెప్పించాడు త్రివిక్రమ్. దాంతో ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో.. అంతకుమించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ స...

September 1, 2022 / 07:52 PM IST

డ్యాన్స్ షో కోసం.. మహేష్‌కు అన్ని కోట్లా..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు న్యూ లుక్‌ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే షోకి గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీని కోసం మహేష్‌కు భారీగానే ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇటీవలె ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను లాక్ చేశార...

September 1, 2022 / 02:18 PM IST

రష్మికపై లైగర్ భారీ ఎఫెక్ట్..!

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య పుకార్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్ అని.. ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనేది వాళ్ల మాట. అయినా రౌడీ వల్లే రష్మికకు బాలీవుడ్‌లో భారీ ఆఫర్లు వస్తున్నట్టు టాక్. కానీ ఇప్పుడు లైగర్ ఎఫెక్ట్ ఈ హాట్ బ్యూటీ పై పడినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న రష్మిక.. ప్రస...

September 1, 2022 / 02:09 PM IST

పవర్ స్టార్ డైరెక్టర్‌తో నితిన్..!

యంగ్ హీరో నితిన్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పడు పవర్ స్టార్‌కు మాసివ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో.. నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. భీష్మ సినిమా తర్వాత చేసిన చెక్, రంగ్‌ దే, మాస్ట్రో సినిమాలు నితిన్‌కు ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేకపోయాయి. దాంతో ‘మాచర్ల నియోజక వర్గం’ అనే మాస్ సబ్జెక్ట్‌తో ఇటీవలె ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ ...

September 1, 2022 / 02:07 PM IST

‘ధమాకా’ రొమాంటిక్ అప్డేట్..!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో పాటు.. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’లోను కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు ధమాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్ర‌స్తుతం మాస్ రాజా ఆశ‌ల‌న్ని ఈ సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్ రావు నక్కిన...

September 1, 2022 / 01:46 PM IST

‘కార్తికేయ2’ థియేటర్లో ‘జల్సా’..!

ప్రస్తుతం స్టార్ హీరోల బర్త్ డేలను గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అభిమానులు. రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్.. ఒక్కడు, పోకిరి సినిమాల స్పెషల్ షోలతో హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఫ్యాన్స్.. పలు సామజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. అలాగే ఒక రోజు ముందుగా జల్సా స...

September 1, 2022 / 01:39 PM IST

డైలమాలో బేబమ్మ..!

ఉప్పెన వంటి హిట్‌తో టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారిపోయింది కృతిశెట్టి. ఒకే ఒక్క హిట్‌ అమ్మడికి ఏకంగా నాలుగైదు ఆఫర్స్‌ తీసుకొచ్చింది. అయితే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అందించాయి. లింగుసామి డైరెక్షన్లో రామ్‌తో కలిసి నటించిన ‘ది వారియర్‌’.. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. ఇందులో విజిల్ మహాలక్ష్మీగా.. బ...

September 1, 2022 / 01:06 PM IST

బోయపాటి కోసం రామ్ రిస్క్..!

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు పెద్ద కండీషనే పెట్టినట్టు తెలుస్తోంది. అయినా రామ్ అందుకు సై అంటున్నాడట.  ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ‘రెడ్’ సినిమాతో పర్వాలేదనిపించాడు. కానీ రీసెంట్‌గా లింగుసామి దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ది వారియర్’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రామ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ర...

September 1, 2022 / 12:26 PM IST

పవన్ బర్త్ డే స్పెషల్.. బిగ్ సర్ప్రైజ్..!

గతేడాది ‘వకీల్ సాబ్‌’తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ మాసివ్ హిట్ అందుకున్నారు. అయితే భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి.. ఎలాంటి సినిమా అప్టేట్స్ రావడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడమే అందుకు కారణమని చెప్పొచ్చు. అయితే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ హ...

September 1, 2022 / 12:17 PM IST

‘చరణ్-శంకర్’ ఇదే లాస్ట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో స్వయంగా శంకర్‌నే రంగంలోకి దిగి.. పుకార్లకు చెక్ పెట్టాడు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు మెగాభిమానులు. అది కూడా దిల్ రాజు నిర్మాణంలో 50 సినిమాగా.. అత్యంత...

September 1, 2022 / 12:09 PM IST

రాజమౌళిని బాయ్ కాట్ చేయాలంటూ..!

ట్రిపుల్ ఆర్‌తో వండర్స్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా రావాలంటే.. ఇంకా కనీసం రెండు, మూడేళ్ల సమయం పట్టనుంది. కానీ మరో సినిమా వల్ల బాయ్ కాట్ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది జక్కన్న. నెపోటిజం వల్ల ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమాలన్నీ.. దాదాపుగా బాయ్‌ కాట్‌కే బలయ్యాయి. దానికి తోడు కంటెంట్ కూడా దారుణాతి దారుణంగా ఉండ...

September 1, 2022 / 11:50 AM IST

స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో రౌడీ..! 

లైగర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత రచ్చ చేశాడో.. రిలీజ్ తర్వాత కూడా తగ్గేదేలే అంటున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రస్తుతం రౌడీ గురించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇక లైగర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. వెంటనే వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా.. ఇండియా-పా...

September 1, 2022 / 11:45 AM IST

‘పుష్ప2’ అంతకు మించి..! (దేవిశ్రీ ప్రసాద్)

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన ‘పుష్ప’ మూవీ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దాంతో ప్రస్తుతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో పుష్ప2 ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసిన సుకుమార్.. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. త్వరలోనే సెట్స్ పైకి తీ...

September 1, 2022 / 11:10 AM IST

‘బింబిసార2’లో పవర్ ఫుల్ లేడీ విలన్..?

ఆగష్టు 5న రిలీజ్ అయిన బింబిసార మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతూ.. హిస్టారికల్ టచ్ ఇస్తూ.. సోషియో ఫాంటసీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా.. అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. దాంతో డబుల్ లాభాలను తెచ్చిపెట్టింది బింబిసార. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ అయిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6...

September 1, 2022 / 10:55 AM IST

లైగర్ ఓటిటి డేట్ ఫిక్స్..!?

భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్.. మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్‌లో మాత్రం భారీగానే వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలంటున్నాయి. దాంతో బాలీవుడ్‌ బాక్సాఫీస్ దగ్గర లైగర్ సత్తా చాటడం పక్కా అంటున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హిందీ ప్రమోషన్స్‌ పై మరింత దృష్టి సారించాడు. ఈ క్రమంలో తన పై మండిపడ్ట ముంబైకి చెందిన థియేటర్ యజమాని, ఎగ్జిబిటర్ అయిన మనోజ్ దేశాయ్‌ని కలిసాడు విజయ్....

September 1, 2022 / 10:48 AM IST