అసలు బాలయ్య అంటేనే ఆటం బాంబ్.. ఇక ఫ్యాన్స్ అంతకు మించి అనేలా ఉంటారు. అందుకే బాలయ్య క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. బాలయ్య 107 ప్రాజెక్ట్ థియేటర్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ లోపే ఫుల్ హంగామా చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్.. పోకిరి స్పెషల్ షోలతో రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్...
థియేటర్లో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని.. ఓటిటిలో సెకండ్ రౌండ్‌తో దుమ్ముదులుపుతున్నాయి ఆయా సినిమాలు. హిట్ అయితే థియేటర్లో రచ్చ చేయడంతో పాటు.. మరోసారి ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. ఇక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం థియేటర్లకు వెళ్లకుండా.. అసలెందుకు ఆ సినిమా ఫ్లాప్ అయిందని చూడడానికి.. ఓటిటి కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి హిట్, ఫట్‌తో పని లేకుండా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్...
అల్లు అర్జున్ బ్యాంక్ అకౌంట్.. అందులో అమౌంట్ ఎంత.. అనేది ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు. కానీ బన్నీ ఖాతాలో అన్ని కోట్లు వచ్చి పడ్డాయి అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఖాతాలో అంటే బ్యాంక్ అకౌంట్లోకి అనుకునేరు అసలు మ్యాటర్ వేరే ఉంది. ప్రస్తుతం సినిమాతో పాటు కమర్షియల్‌గా బన్నీ సంపాదన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పుష్ప మూవీ రిలీజ్ అయి పది నెలలు కావొస్తుంది. ఇప్పటి వరకు పుష్ప2 సెట్స్ పైకి వెళ్లలేదు. ...
ఈసారి దసరా బాక్సాఫీస్ వార్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఫిక్స్ అయిపోయిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్‌లో చిరు, నాగ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటి ఈ ఇద్దరు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఎవరు భారీ ఓపెనింగ్స్ రాబడతారనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఈ సీనియర్ హీరోలు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను గ్రాండ్‌గా ప్లా...
లైగర్ హిట్ అయితే సీన్ వేరేలా ఉండేది. విజయ్, పూరి పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని.. మరింత స్పీడ్‌తో ‘జనగణమన’ను తెరకెక్కించే వారు. కానీ లైగనర్ ఫ్లాప్ అవడంతో రౌడీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. లైగర్ ఎఫెక్ట్ విజయ్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై కూడా పడేలా ఉందంటున్నారు. అయితే లైగర్ ఫ్లాప్‌తో పని లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో తి...
బాలయ్య హోస్టింగ్‌తో అన్ స్టాపబుల్ షో ఆహా ఓటిటిలో దుమ్ము దులిపేసిని సంగతి తెలిసిందే. అయితే చివరగా మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఫస్ట్ సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అందుకే ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్ 2కు రంగం సిద్దమవుతోంది. అతి త్వరలో సెకండ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే సీజన్ 1లో ఒకరిద్దరు తప్పితే.. అంతా స్టార్ హీరో, దర్శకులే గెస్ట్‌గా వచ్చారు. మోహన్ బాబుతో మొదలైన సీజన్ 1లో రవితేజ, నాని, అల్ల...
అవతార్ సృష్టికర్త, వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెర్మినేటర్, టైటానిక్, అవతార్.. లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు కామెరూన్. ముఖ్యంగా అవతార్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. దాంతో అవతార్ సీక్వెల్ కోసం యావత్ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. డిసెంబర్ 16న ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రీలిజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్...
ప్రస్తుతం థియేటర్లోకి రాబోతున్న సినిమాల్లో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ పై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత సౌత్ నుంచి వస్తున్న అతి పెద్ద సినిమాగా ఇదే అని చెబుతున్నారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్డ్ చేసింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా సినిమా కావడంతో.. అతి త్వరలో దేశమంతా చుట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ న...
పెద్ద హీరో సినిమా ఏదైనా సరే.. గాసిప్స్ కొదవే ఉండదు. అసలు అందులో నిజం ఏంత.. అనే విషయం పక్కకు పెట్టి.. ఆ వార్తను మరింత వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు లేటెస్ట్ ప్రాజెక్ట్ SSMB 28 అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. అప్పుడే పలు పుకార్లు మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత రామోజీ ఫిలిం [&hel...
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం సలార్ సెట్స్ అదే రేంజ్లో వెయిట్ చేస్తుండడం విశేషం. అది కూడా ఒకటి రెండు కాదట. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలున్నాయి. మాసివ్ డైరెక్టర్‌గా హీరోయిజాన్ని నెక్ట్స్ లవెల్లో ఎలివేషన్ ఇచ్చే ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఏ విధంగా ఎలివేషన్ ఇవ్వబోతున్నాడనేది ఉత్కంఠను రేకెత్...
ఈ సారి దసరాకు బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున మధ్య బిగ్ క్లాష్ జరగబోతోంది. ఇక ఇప్పుడు మంచు విష్ణు తగ్గేదేలే అంటున్నాడు. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే నాగ్ తన మూవీని పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. దాంతో ‘ది ఘోస్ట్’ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయ...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి… ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం కేవలం సినిమాలపైనే పెట్టారు. అయితే.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీటే దానికి కారణంగా భావిస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ప్రస్తుతం చిరంజీవి మళయాళం సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రిమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిస...
ప్రస్తుతం రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. పొలిటికల్ ఎంట్రీతో గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. ఆ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో భీమ్లా నాయక్, పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ను ఒకేసారి స్టార్ట్ చేశారు. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.. హిట్ కొట్టేస...
‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో ‘గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్’ చేయబోతున్నాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాను పరుగులు పెట్టిస్తున్నాడు మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లింది ఈ చిత్రం. అయితే త...
ఈ సారి ఆర్ఆర్ఆర్ మూవీకి ‘ఆస్కార్’ ఆస్కారం ఖచ్చితంగా ఉంటుందని.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఊహించని విధంగా.. ఇండియా తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగం కోసం ఆస్కార్ ఎంట్రీకి గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ను ఎంపిక చేశారు. దాంతో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా స్క్రీనింగ్ కమిటీపై విరుచుకుపడుతున్నారు. ఆస్కార్ బరిల...