సలార్ నుంచి ఎలాంటి అప్టేట్ వచ్చిన.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. తాజాగా సలార్ నుంచి వచ్చిన సింగిల్ వర్డ్ అప్టేట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాంతో సలార్ పై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్తున్నాయి. కెజియఫ్ చాప్టర్ 2లో యష్ చెప్పిన వైలెన్స్ డైలాగ్ ఎంత హైలెట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒక్క డైలాగే కాదు ఆ సినిమాలో ప్రశాంత్ నీల్ చేసిన వైలెన్స్ అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్టే బా...
పుష్ప మూవీలో.. రఫ్ గడ్డంతో ఊరమాస్‌గా దుమ్ముదులిపాడు బన్నీ. పుష్పరాజ్ మాసివ్ లుక్‌కు ఫిదా అయ్యారు ఆడియెన్స్. అందుకే పుష్ప2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. ఈ క్రమంలో పుష్పరాజ్ లుక్ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సుకుమార్-అల్లు అర్జున్‌లది డెడ్లీ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాంతో హ్యాట్రిక్ ఫిల్మ్ పుష్పతో పాన్ ఇండియాను షేక్ చేశారు ఇద్దర...
రన్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నాగార్జున, అమితాబ్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. వచ్చేవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ఈ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ గా తారక్ ఇలాంటి కామెంట్స్ చేశాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రపంచ సినిమా ప్రస్తుతం ఒత్తిడికి గురవుతుంది అన్నారు. ...
రీ రిలీజ్ ట్రెండ్‌లో జల్సా సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. పోకిరి రికార్డులు బద్దలు కొట్టేలా ముందుకు సాగిన పవర్ స్టార్ సైన్యం.. ఫైనల్‌గా సెన్సేషనల్ క్రియేట్ చేసినట్టు సమాచారం. గతంలో మహేష్ బర్త్ డే కానుకగా పోకిరిని రీ రిలీజ్ చేసి దుమ్ము దులిపారు మహేష్ అభిమానులు. 350 పైగా థియేటర్లలలో రిలీజ్ అయిన పోకిరి.. కోటిన్నరకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ...
కెజియఫ్.. ఈ మూడక్షరాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. చాప్టర్ వన్ ఇచ్చిన హైప్‌తో చాప్టర్2.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ముదులిపేసింది. మొత్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో టాప్ 3లో నిలిచింది. దంగల్, బాహుబలి తర్వాత.. ట్రిపుల్ ఆర్‌ను వెనక్కి నెట్టి.. అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయా...
చూసేదంతా నిజం కాదు.. వినేదంతా వాస్తవం కాదు.. కానీ లైగర్ టీమ్ మాత్రం ఇదే నిజమనుకుందనే సందేహం రాక మానదు. లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్రమోట్ చేసింది పూరి టీమ్. ఎక్కడికెళ్లినా విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి షాక్ అయ్యారు. ఆ అభిమానం చూసి.. రౌడీ కూడా ఒక్కోసారి నమ్మలేకపోయాడు. ఇక లైగర్ హైప్ చూసి బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనుకున్నారు...
రాజమౌళి ఏది చేసిన పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సినిమా సెట్‌లో ప్రతి చిన్న విషయంలో ఎంతో కేరింగ్ తీసుకుంటాడు జక్కన్న. అందుకే దర్శక ధీరుడు తీసిన ప్రతి సినిమా బ్లాక బస్టరే. అయితే ఇప్పట్లో రాజమౌళి నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కనీసం అందుకు రెండు, మూడేళ్ల సమయం ఉంది. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల్లో.. బ్రహ్మాస్త్ర సినిమాను అన్ని తానై ముందుకు నడిపిస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస...
కెజియఫ్ చాప్టర్1, చాప్టర్ 2 సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్టింగ్ కెజియఫ్‌ను సెన్సేషనల్ చిత్రంగా నిలిపాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. హై ఓల్టేజ్ పవర్ ఎలా ఉంటుందో.. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ కెజీయఫ్ సినిమాల స్పెషల్. అయితే ఈ ఫైట్స్‌ని కంపోజ్ చేసింది ఇద్దరు అన్నదమ్ములు. అంతకు ముందు.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన కెజియఫ్‌తో మ...
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకున్నంత అభిమానులు మరే స్టార్ హీరోకూ లేరనే చెప్పొచ్చు. మామూలుగానే ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు ఇంకెంత జోష్ లో ఉంటారో చెప్పక్కర్లేదు. అయితే.. ఆ జోష్ కాస్త పక్కదారి పట్టి… విద్వంసానికి కారణమైంది. ఏకంగా ఓ థియేటర్ ని ధ్వంసం చేశారు. అసలు ఏం జరిగిందంటే… నేడు పవన్ క...
సమంత ఎలాంటి పోస్ట్ చేసిన సంచలనమే.. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది అమ్మడు. ఇదే ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఏదైనా పోస్ట్ చేస్తే నానార్థాలు తీసే నెటిజన్స్.. ఇప్పుడు సామ్ అందుకే సైలెంట్ అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్స్ చేస్తోంది సమంత. అలాగే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉన్నట్టు టాక్. ఇలా సినీ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంత...
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్‌గా నెక్ట్స్ లెవల్లో ఉంది. అందుకే రాజమౌళి అంటే అందరికీ ఎంతో స్పెషల్.. కానీ ఓ బ్యాచ్ మాత్రం జక్కన్నను టార్గెట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రాజమౌళి ఇప్పుడు.. మహేష్ కోసం స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో.. అందరి చూపు దీని పైనే పైనే ఉంది. దాంతో ఈ […]
రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇప్పటి వరకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిగతా సినిమాలు మాత్రం కాస్త డైలమాలో ఉన్నాయి. వాటిలో తాజాగా సురేందర్ రెడ్డి సినిమా పై ఓ క్లారిటీ వచ్చినట్టైంది.సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సినీ సెలబ్రిటీస్.. స్టార్ హీరోలు.. కుటుంబ సభ్యులు సోష...
గత కొంతకాలంగా యంగ్ హీరో శర్వానంద్.. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడడం లేదు. అయినా సినిమా హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలో ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో సెప్టెంబర్ 9న.. తెలుగు, తమిళ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే ఈ...
లైగర్ సినిమా పూరి జగన్నాథ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ను తలకిందులు చేసేసింది. లైగర్ హిట్ అయి ఉంటే.. పూరి లైన్లో ఉన్న సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే లైగర్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందో.. పూరికి సీన్ రివర్స్ అయింది. దాంతో ఇప్పటికే సెట్స్ పై ఉన్న జనగణమనకు బ్రేక్ తప్పదంటున్నారు. లైగర్ సెట్స్‌పై ఉండగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు పూరి. ఇప్పటికే ‘జనగణమన’ ఒ...
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్.. కార్తికేయ 2 సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ.. నార్త్‌లో దుమ్ముదులేపిసింది. ఏకంగా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది కార్తికేయ2. అసలు ఈరేంజ్‌లో సినిమా హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. కానీ కార్తికేయకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నిఖిల్ అయితే గాల్లో తేలుతున్నాడనే చెప్పాలి. అంతేకాదు కార్తికేయ...