మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు పెద్ద కండీషనే పెట్టినట్టు తెలుస్తోంది. అయినా రామ్ అందుకు సై అంటున్నాడట. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ‘రెడ్’ సినిమాతో పర్వాలేదనిపించాడు. కానీ రీసెంట్గా లింగుసామి దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ది వారియర్’ మూవీతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రామ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ర...
గతేడాది ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ మాసివ్ హిట్ అందుకున్నారు. అయితే భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి.. ఎలాంటి సినిమా అప్టేట్స్ రావడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడమే అందుకు కారణమని చెప్పొచ్చు. అయితే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ హ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్సీ 15 గురించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో స్వయంగా శంకర్‌నే రంగంలోకి దిగి.. పుకార్లకు చెక్ పెట్టాడు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు మెగాభిమానులు. అది కూడా దిల్ రాజు నిర్మాణంలో 50 సినిమాగా.. అత్యంత...
ట్రిపుల్ ఆర్తో వండర్స్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా రావాలంటే.. ఇంకా కనీసం రెండు, మూడేళ్ల సమయం పట్టనుంది. కానీ మరో సినిమా వల్ల బాయ్ కాట్ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోంది జక్కన్న. నెపోటిజం వల్ల ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమాలన్నీ.. దాదాపుగా బాయ్ కాట్కే బలయ్యాయి. దానికి తోడు కంటెంట్ కూడా దారుణాతి దారుణంగా ఉండ...
లైగర్ సినిమా రిలీజ్‌కు ముందు ఎంత రచ్చ చేశాడో.. రిలీజ్ తర్వాత కూడా తగ్గేదేలే అంటున్నాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రస్తుతం రౌడీ గురించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇక లైగర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. వెంటనే వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా.. ఇండియా-పా...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్‌గా మార్చిన ‘పుష్ప’ మూవీ సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే సీక్వెల్‌ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. దాంతో ప్రస్తుతం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో పుష్ప2 ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే స్క్రిప్టు లాక్ చేసిన సుకుమార్.. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. త్వరలోనే సెట్స్ పైకి తీ...
ఆగష్టు 5న రిలీజ్ అయిన బింబిసార మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతూ.. హిస్టారికల్ టచ్ ఇస్తూ.. సోషియో ఫాంటసీ జానర్లో వచ్చిన ఈ సినిమా.. అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. దాంతో డబుల్ లాభాలను తెచ్చిపెట్టింది బింబిసార. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6...
భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్‌లో మాత్రం భారీగానే వసూళ్లు రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలంటున్నాయి. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లైగర్ సత్తా చాటడం పక్కా అంటున్నారు. అందుకే విజయ్ దేవరకొండ హిందీ ప్రమోషన్స్ పై మరింత దృష్టి సారించాడు. ఈ క్రమంలో తన పై మండిపడ్ట ముంబైకి చెందిన థియేటర్ యజమాని, ఎగ్జిబిటర్ అయిన మనోజ్ దేశాయ్‌ని కలిసాడు విజయ్....
చాలా కాలం లవర్ బాయ్‌గా రాణించిన తరుణ్.. ప్రస్తుం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్‌తో అని సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మహేష్ 28వ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఇంకా ఈ ...
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయి చాలా రోజులైనా.. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వ...
టాలీవుడ్ కింగ్, మన్మథుడు, యువ సామ్రాట్.. తెలుగు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.. నేడు తన 63వ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుకుంటున్నారు.1959 ఆగస్ట్ 29న జన్మించిన నాగార్జున.. ఆరు పదుల వయసులోను దుమ్ములేపుతున్నాడు. సినిమాలే కాదు.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్ బాస్’ వంటి ఎన్నో షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. యంగ్ హీరోలకు ధీటుగా దూసుకుపోతున్నాడు. ది గ్రేట్ అక్కినేని నాగేశ్వర రావు...
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బెడిసికొట్టింది. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటే.. తీరా అది కాస్త బెడసి కొట్టడంతో.. రౌడీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అలాంటి సమయంలో వాళ్లను అనవసరంగా కెలికింది యాంకర్ అనసూయ. ఇక అంతే.. వారు ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అనడమే కాదు.. ఇప్పుడు ఆంటీని ట్రెండ్ చేసేశారు. దేశ వ్యాప్తంగా ఆంటీ పదం ట్రెండ్ అవుతోంది. వాళ్లు చేస్తున్న కామెంట్లకు అనసూయ కూడా ధీటుగాన...
టీవీ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. అందరూ యాంకర్స్ లా కేవలం ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేయడమే కాదు.. ఏదైనా ఇష్యూ వచ్చినా.. తనకు నచ్చని విషయం జరిగినా.. ఆమె వెంటనే స్పందిస్తుంది. ఈ విషయంలో ఆమె అస్సలు వెనక్కి తగ్గదు. కాగా.. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అది విజయ్ దేవరకొండను ఉద్దేశించే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే… విజయ్ దేవరకొండ [&hell...
ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన నటులు ఆ తర్వాత తమ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే, ఇంకొందరు సక్సెస్ అవ్వరు. 1980s లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాధ, తన కూతుళ్లు కార్తీక, తులసి హీరోయిన్లు గా పరిచయమయ్యారు, కానీ త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు. తెలుగు, తమిళ్, హిందీ లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలిన శ్రీదేవి […]