ప్రస్తుతం సౌత్ సినిమాల డామినేషన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాలీవుడ్.. భారీ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోస్తుందని గట్టిగా నమ్ముతున్నారు బాలీవుడ్ మేకర్స్ అండ్ స్టార్ హీరోలు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి హ్యాండ్ కూడా ఉండడంతో.. ‘బ్రహ్మాస్త్ర’ నెగ...
చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఆ సినిమాలో ఆమె పాత్ర హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత మరో సినిమా చేయలేదు విజయ శాంతి. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్.. కొరటాల శివ దర్శతక్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో అన...
మోహన్ బాబు వారసత్వాన్ని అందుకొని.. దొంగ దొంగది సినిమాతో 2004లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత నేను మీకు తెలుసా, పయనం, బిందాస్, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, గుంటురోడు వంటి సినిమాలతో.. వైవిధ్యమైన హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నా మనోజ్.. 2017 నుంచి సినిమాలు చేయడం లేదు. ఇక ఆ తర్వాత కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో [&...
తెలుగు రాష్ట్రాల వారికి మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన డైలాగ్స్ చెబితే ఎలాగుంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. మోహన్ బాబు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. స్వర్గీయ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అప్పట్లో టీడీపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కి మద్దతు ఇస్త...
ఫస్ట్ టైం ట్రాక్ మార్చి టైం తీసుకున్న పూరి జగన్నాథ్‌కు.. లైగర్ సినిమా భారీ దెబ్బేసింది. పూరి కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అంతే స్థాయిలో ఘోరంగా పరాజయం పాలైంది. దాంతో పూరి పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు సినీ విమర్శకులు. అయితే లైగర్ నష్టాలు భారీగా ఉండడంతో.. ప్రస్తుతం పూరి దాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఛార్మి, పూరితో పాటు కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్య...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ పై ఎన్నో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై పవన్ సంతృప్తిగా లేరని.. మేకర్స్ తప్పుకున్నారని.. ఒకానొక సందర్భంలో ఏకంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ ఒకే ఒక్క వీడియోతో ఇలాంటి వార్తలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు దర్శకుడు క్రిష్. పవర్ స్టార్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ‘హరిహర వీరమల్లు...
ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు.. రేపో మాపో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. ఇటీవలె ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కించిన శంకర్.. దాంతో పాటు ఆర్సీ 15ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తానని, సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొదలుపెడతానని క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చరణ్ లుక్ ఒకటి ...
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా.. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. అమల అక్కినేని కీలక పాత్రలో నటిచింది. టైం ట్రావెల్ కథతో.. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ నుంచి రిలీజ్ అయిన టీజ...
అయాన్ ముఖర్జి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా.. సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ’ పేరుతో విడుదల చేయనున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఎన్టీఆర్ చీప్ గెస్ట్‌గా బిగ్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. రద్దై...
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఆ రోజు పవర్ స్టార్ సైన్యం చేసే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. అయితే ఈసారి అంతకుమించి అనేలా రచ్చ చేశారు అభిమానుల. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకోని.. తమ్ముడు, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ఇక పవన్‌కు విష్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. అభిమానులే కాదు సినీ సెలబ్రిటీస్ అంతా పవన్ పై […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. సెబాస్టియన్, సమ్మతమే చిత్రాలతో అలరించలేకపోయాడు. ఈ క్రమంలో తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత శ్రీధర...
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. పూరి సినిమాల్లో హీరోయిజం, ఆటిట్యూడ్ అంటే జనాలకు స్పెషల్ క్రేజ్. అందుకే పూరి నుంచి సినిమా వస్తుందంటే ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. పైగా ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోతాయి. లైగర్ విషయంలో ఇదే జరిగింది. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేసింది లైగర్. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున...
జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం తమిళ్ హీరో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే రీసెంట్గా ఈయన కథ అందించిన సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా అనుదీప్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. జాతిరత్నలు తర్వాత అనుదీప్ అందించిన కథతో.. వంశీధర్ దర్శకత్వంలో.. ‘ఫస్ట్ డే ఫస్ట్ ...
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కానీ.. ఈపాటికి సోషల్ మీడియా, యంగ్ టైగర్ ఎంట్రీ విజువల్స్‌తో షేక్ అయి ఉండేది. దాంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేది. అయినా బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెంచేస్తున్నారు దర్శకధీరుడు. శుక్రవారం రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్ర మూవీ ఈవెంట్ రద్దవడంతో.. సాదాసీదాగా ప్రెస్ మీట్‌తో సరిపెట్టుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రణ్ బీర్ కపూర్ మ...
బ్రహ్మాస్త్ర ఈవెంట్ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగాల్సి ఉండగా.. తర్వాత రద్దు అయ్యి.. వేరే ప్లేస్ జరగాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. దీని సంగతి ప్రస్తుతం అందరూ మర్చిపోయారు. కానీ… ఇలా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి.. ప్లేస్ మార్చడంలో రాజకీయంగా చాలా పెద్ద కుట్రే జరిగిందనే ప్రచారం ఇప్పుడు మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కారణంగానే ఇలా జరిగిందంటూ ప్రచారం మొదలవ్వ...