ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ వరల్డ్ వైడ్‌గా నెక్ట్స్ లెవల్లో ఉంది. అందుకే రాజమౌళి అంటే అందరికీ ఎంతో స్పెషల్.. కానీ ఓ బ్యాచ్ మాత్రం జక్కన్నను టార్గెట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రాజమౌళి ఇప్పుడు.. మహేష్ కోసం స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో.. అందరి చూపు దీని పైనే పైనే ఉంది. దాంతో ఈ […]
రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఇప్పటి వరకు వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మిగతా సినిమాలు మాత్రం కాస్త డైలమాలో ఉన్నాయి. వాటిలో తాజాగా సురేందర్ రెడ్డి సినిమా పై ఓ క్లారిటీ వచ్చినట్టైంది.సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సినీ సెలబ్రిటీస్.. స్టార్ హీరోలు.. కుటుంబ సభ్యులు సోష...
గత కొంతకాలంగా యంగ్ హీరో శర్వానంద్.. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడడం లేదు. అయినా సినిమా హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలో ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో సెప్టెంబర్ 9న.. తెలుగు, తమిళ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే ఈ...
లైగర్ సినిమా పూరి జగన్నాథ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ను తలకిందులు చేసేసింది. లైగర్ హిట్ అయి ఉంటే.. పూరి లైన్లో ఉన్న సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే లైగర్ బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందో.. పూరికి సీన్ రివర్స్ అయింది. దాంతో ఇప్పటికే సెట్స్ పై ఉన్న జనగణమనకు బ్రేక్ తప్పదంటున్నారు. లైగర్ సెట్స్‌పై ఉండగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు పూరి. ఇప్పటికే ‘జనగణమన’ ఒ...
ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్.. కార్తికేయ 2 సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ.. నార్త్‌లో దుమ్ముదులేపిసింది. ఏకంగా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది కార్తికేయ2. అసలు ఈరేంజ్‌లో సినిమా హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. కానీ కార్తికేయకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నిఖిల్ అయితే గాల్లో తేలుతున్నాడనే చెప్పాలి. అంతేకాదు కార్తికేయ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో.. భారీ పీరియాడికల్ డ్రామాగా ‘హరి హర వీరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. ఇందులో వీరమల్లు అనే యోధుడిగా కనిపించనున్నాడు పవన్. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ మూవీ నుండి పవర్ గ్లాన్స్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ విడియో చూసిన తర్వాత హరిహర వీరమల్లు పై వ...
పవర్ స్టార్ అంటేనే హై ఓల్టేజ్ పవర్.. ముట్టుకుంటే మసే, పవర్ స్టార్ అంటే కణకణలాడే నిప్పు కణం.. ఎవ్వరైనా భస్మం కావాల్సిందే, పవర్ స్టార్ అంటే పవర్ ఫుల్ వెపన్.. తూటా లేకుండానే పేలిపోతుంది.. పవర్ స్టార్ అంటే రియల్ బాహుబలి.. ఆ శక్తిని తట్టుకోవడం కష్టం.. అందుకే బాహుబలి2లో ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ స్టార్ క్రేజ్‌తో రాసుకున్నారు.. ఇలా ఎంత చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తక్కువే అవుతుంది. మొత్తంగా జ...
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్.. వినాయక చవితి సందర్భంగా.. ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ జ్ఞ్యాన ముత్తు దర్శకత్వంలో.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిచింన ఈ సినిమాలో.. పలు రకాల గెటప్స్‌లో కనిపించాడు విక్రమ్. దాంతో కోబ్రా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సోసోగానే నిలిచేలా ఉందంటున్నారు. ముఖ్యంగా కథనం పరంగా ఈ సినిమా కన్ఫ్యూజ్ చేసింద...
గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయి సంచలనంగా నిలిచంది పుష్ప మూవీ. దాంతో పుష్ప2ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకోసం స్టార్ క్యాస్టింగ్‌ను రంగంలోకి దింపనున్నాడు. ఈ నేపథ్యంలో లేడీ పవర్ స్టార్ కూడా ఇందులో నటించబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. కొత్త నటీ నటులు దర్శనమివ్వబోతున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మ...
మాసివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ మూవీతో సాలిడ్ కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతని అప్ కమింగ్ ప్రాజెక్ట్ అప్టేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తమిళ తంబీలు. కార్తితో ఖైదీ.. విజయ్‌తో మాస్టర్.. కమల్ హాసన్‌తో విక్రమ్.. సినిమాలు తీసి బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దాంతో ప్రస్తుతం స్టార్ హీరోలందరి చూపు లోకేష్ పైనే ఉంది. ...
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవనున్నాడు చరణ్. అయితే కమర్షియల్‌గా పెద్దగా ఆసక్తి చూపని చెర్రీ.. రీసెంట్‌గా ఓ బడా కంపెనీ యాడ్ చేసేందుకు సై అన్నట్టు టాక్. దాని కోసం చరణ్ భారీ పారితోషికం అందుకున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఒక్క ఇండియా అనే కాదు.. ప్రపంచవ్య...
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. అందుకే భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. నాగార్జున కీలక పాత్రలో బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కింది బ్రహ్మాస్త్ర. తెలుగులో రాజమౌళి సమర్పణలో రానుంది. దాంతో బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక రాజమౌళికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మాస్త్ర కోసం రంగంలోకి ది...
ఇప్పుడు స్టార్ హీరోల హిట్ సినిమాల రీ రిలీజే కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్స్‌ను డిజటల్ ప్రింట్‌తో రీ రిలీజ్ చేసి.. భారీ స్థాయిలో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఆ షోలతో వచ్చిన డబ్బులను చారిటీ కోసం వినియోగిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది సదరు హీరోలతో పాటు.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ అని చెప్పాలి. ఇప్పటికే ఆగస్టు 9న మహేష్ పుట్టిన ర...
లైగర్ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమా పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కింది. అంతేకాదు ఇద్దరికీ భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇదే. అలాగే తన కెరీర్లో మొదటిసారి లైగర్ కోసం మూడేళ్లు కేటాయించాడు పూరి. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురించి.. ఈయనను తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన ఘనత పూరిదే. దీనికోసం చార్మి ఎంతో కష్టపడినట...
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ కూడా ఒకటి. ‘మహానటి’ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి బ్యానర్లో ఎక్కడ తగ్గకుండా.. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో టైమ్ ట్రావెల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. అందుకే ప్రముఖ కార్ల కం...