స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లను షేక్ చేయగా.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ రంగం సిద్దం చేస్తున్నారు. రాధే శ్యామ్ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ కొత్త సినిమాల నుంచి అప్టేట్స్ పెద్దగా లేవు. సలార్ నుంచి రిలీజ్ డేట్.. ప్రాజెక్ట్ కె షూటింగ్ అప్టేట్ తప్పితే.. ఆదిపురుష్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ద...
లైగర్ సినిమా గురించి ఇంకా ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంది. అసలు లైగర్ మూవీ ఎఫెక్ట్ ఎవరి పై పడింది.. ఎవరికి నష్టం.. అనేది ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లైగర్ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఆశలన్నీ ఆవిరైపోయాయి. పూరి జగన్నాథ్ మూడేళ్ల శ్రమకు లైగర్ భారీగా దెబ్బేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే లైగర్ మూవీ.. […]
ప్రస్తుతం బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్‌తో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో విజువల్ వండర్‌గా భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది బ్రహ్మాస్త్ర పార్ట్ వన్. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. ఈ వారం భారీ స్థాయిలో రిలీజ్ అయింది బ్రహ్మాస్త్ర. తెలుగులో రాజమౌ...
ఇప్పటి వరకు తెరకెక్కిన సినిమాలన్నీ.. దాదాపుగా మహాభారతంలోని ఏదో ఓ కథతో లింక్ అయ్యే ఉంటాయి. మహా భారతం అంటేనే ఓ సముద్రం.. ఎన్నో కథలకు కేంద్ర బిందువు. అలాంటి భారతం గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. కాకపోతే ఏదో ఒక ఘట్టాన్నే ఆధారంగా తీసుకొని సినిమాలు చేశారు. కానీ మొత్తం మహాభారతాన్నిమాత్రం తెరపైకి తీసుకురాలేదనే చెప్పాలి. వచ్చినా యానిమేటెడ్‌గానే రూపొందించారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం మహా భారతాన్ని తెరకెక్...
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరి ఆశ ఈ సినిమా పైనే ఉంది. ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆచార్య’ ఫ్లాప్‌గా నిలవడంతో.. మెగాస్టార్ కూడా గాడ్ ఫాదర్‌తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. అందుకే మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌తో రాబోతున్నారు. మోహన్...
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగా పవర్ స్టార్.. శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. అయితే ఈ మధ్యలో గౌతమ్‌తో చరణ్ సినిమా ఉండే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. దాంతో రామ్ [&h...
గత కొంత కాలంగా సరైన హిట్ అందుకోలేకపోయిన యంగ్ హీరో శర్వానంద్.. ఈ ఏడాది వచ్చిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో భారీ ఆశలు పెట్టుకొని ఈ వారం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించగా.. అమల అక్కినేని కీలక పాత్రలో నటించింది. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్...
స్టార్ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో భారతీయుడు ఎంత హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దానికి సీక్వెల్‌గా రెండున్నర దశాబ్దాల తర్వాత ఇండియన్ 2 మొదలు పెట్టాడు శంకర్. అయితే ఈ ప్రాజెక్ట్ కొంతభాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత.. షూటింగ్ స్పాట్‌లో మేజర్ యాక్సిడెంట్ అవడంతో పాటు.. కొన్ని ఇతర కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఇండియన్ 2ని వదిలిపెట్టి రామ్ చరణ్‌తో సినిమా మొదలు పెట్టాడు శంక...
ఇండస్ట్రీలో తమకు క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు స్టార్ హీరో, హీరోయిన్లు. ఇప్పుడు ఇదే జాబితాలో ఉంది ఓ యంగ్ జోడీ నిఖిల్, అనుపమా పరమేశ్వరన్. ఈ ఇద్దరికి కార్తికేయ 2 మూవీ భారీ హిట్ అందించింది. దాంతో ఈ జంట గాల్లో తేలిపోతోంది. అందుకే డబుల్ డోస్ ఇస్తూ.. మేకర్స్‌కు షాక్ ఇస్తోందట ఈ జంట. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే....
బ్యాక్ టు బ్యాక్ త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే వాళ్ల కోసం భారీగా రిస్క్ చేయబోతున్నాడట. అయితే రాజమౌళితో రిస్క్ చేయాలంటే ముందుగా త్రివిక్రమ్‌తో కలిసి స్టంట్స్ చేయాల్సి ఉంది మహేష్. మహేష్ కెరీర్లో 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. రేపో మాపో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హై ఓల్టేజ్ ...
రానా దగ్గుబాటితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన డైరెక్టర్ తేజ.. ఆ తర్వాత ‘సీత’ సినిమాతో మెప్పించలేకపోయాడు. అందుకే కాస్త గ్యాప్ తర్వాత రానా తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తూ.. మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ‘అహింస’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ ...
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినీ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత. ముఖ్యంగా బాలీవుడ్ పై మరింతగా ఫోకస్ చేసింది అమ్మడు. అక్కడ ఓ వెబ్ సిరీస్‌తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించింది. ఇక తెలుగులో శాకుంతలం, ఖుషీతో పాటు యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ముందుగా యశోద సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హరి-హరీష్ దర్...
ఈ దేశం, ఆ దేశం అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు చేసేందుకు వచ్చేస్తోంది అవతార్ 2. సినీ ప్రియుల్ని ఓ సరికొత్తలోకంలో తీసుకెళ్లిన ‘అవతార్’ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రాబోతోంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిని మరోసారి చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ ఏడాది డిసెంబరు 16న అవతార్ 2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడాని...
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఒక్క నటుడిగానే కాకుండా, నిర్మాతగాను రాణిస్తున్నాడు సూర్య. ఆ మధ్య ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో ఆకట్టుకున్న సూర్య రీసెంట్‌గా ‘విక్రమ్’ సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చి రోలెక్స్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం దర్శకుడు బాలాతో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఇక తన కెరీర్లో 42వ సినిమాని మాస్...
దిల్ రాజు నిర్మాణంలో.. స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు లీకులు వెంటాడుతూనే వున్నాయి. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ని రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు.. అమృత్ సర్‌లో జెట్ స్పీడ్‌లో పూర్తి చేశారు. ఆ సమయంలో చరణ్‌కు సంబంధిచిన కొన్ని స్టిల్స్, వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్‌గా మా...