• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

‘ఏజెంట్'(agent) పవర్ ఫుల్ లుక్.. ఎవరీ మాన్‌స్టర్..!

అక్కినేని యంగ్ హీరో అఖిల్(akhil).. స్పై యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ‘ఏజెంట్'(agent) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కల్నల్ పాత్రలో నటిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో.. అఖిల్ కెరీర్...

October 17, 2022 / 04:53 PM IST

NBK 107 టైటిల్ లోడింగ్.. డేట్ ఫిక్స్..!

గతేడాది చివర్లో వచ్చి అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవలె టర్కీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఎన్బీకె 107 వర్కింగ్ టైటిల్‌తో స్టార్ట్ అయినా సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌ కూడా వర్కింగ్ టైటిల్‌తోనే వచ్చింది...

October 17, 2022 / 04:49 PM IST

‘సలార్’ బిగ్ సర్ప్రైజ్.. విలన్ లుక్ ఊరమాస్..!

ప్రభాస్ నటిస్తున్న మాసివ్ ప్రాజెక్ట్ సలార్ నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. కెజియఫ్ తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ ‘సలార్‌’ను తెరకెక్...

October 17, 2022 / 04:45 PM IST

‘మాస్ రాజా-డీజె టిల్లు’ క్రేజీ మల్టీస్టారర్!?

ఆర్ఆర్ఆర్ తరవాత ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు క్రేజీ మల్టీస్టారర్స్‌ సెట్ అవుతున్నాయి. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మాస్ మహారాజా రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమళ్‌లో హిట్ అయినా ‘మానాడు’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ...

October 17, 2022 / 04:37 PM IST

‘పుష్ప2’లో బాలీవుడ్ భాయ్‌జాన్!?

పుష్ప సీక్వెల్ గురించి రోజుకో న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఈ సారి పుష్పరాజ్ కోసం భారీ స్టార్ క్యాస్టింగ్ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్స్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. మరో బాలీవుడ్ బడా హీరో పేరు తెరపైకొచ్చింది.. అలాగే మరో బ్యూటీ కూడా ఫిక్స్ అయిందని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప.. ముఖ్యంగా బాలీవుడ్‌లో దుమ్ముదులిపేసింది. అందుకే పుష్ప సెకండ్ పార్...

October 15, 2022 / 06:52 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే పండగ..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. తమ అభిమాన హీరోల సినిమాలను పోటా పోటీగా రీ రిలీజ్ చేస్తు రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయింది. అయితే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం విశేషం. ఇప్పటికే మెస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొఘుడు.. మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి, ఒక్కడు.. పవన్ […]

October 15, 2022 / 06:49 PM IST

KGF2, RRRను వెనక్కి నెట్టిన ‘కాంతార’..!

అప్పుడు కెజియఫ్‌.. ఇప్పుడు కాంతార.. ప్రస్తుతం అంతటా ఇదే మాట వినిపిస్తోంది. కాంతార అనే కన్నడ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది. కెజియఫ్ తర్వాత సంచలనం సృష్టించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏకంగా కెజియఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలను వెనక్కి నెట్టి రికార్డు క్రియేట్ చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారకు.. బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కన్...

October 15, 2022 / 06:46 PM IST

విశ్వక్ సేన్ గెస్ట్‌గా చరణ్‌ వస్తున్నాడా!?

ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు బడా హీరోల ప్రమోషన్స్‌తో.. మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే చిరు, పవన్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ.. లాంటి స్టార్ హీరోలు.. చిన్న సినిమాల కోసం తమవంతుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కోసం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నా...

October 15, 2022 / 06:40 PM IST

‘బింబిసార’ ఓటిటి డేట్ లాక్..!

థియేటర్లోకి జనాలు రావడం లేదనుకుంటున్న సమయంలో.. కంటెంట్‌తో వచ్చి హిట్ కొట్టి చూపించాడు కళ్యాణ్ రామ్. దాందో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది బింబిసార. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 65 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. టైమ్ ట...

October 15, 2022 / 06:29 PM IST

మహేష్‌ లండన్ ట్రిప్ అందుకే.. అదంతా పుకారు..!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏమైందనే న్యూస్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే తన తల్లి ఇందిరా దేవి మరణం.. మహేష్‌ను ఎంతగానో కలిచివేసింది. ఇంకా ఆ బాధనుంచి తేరుకోలేకపోతున్నాడు మహేష్. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్‌కు కూడా బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను.. త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్...

October 15, 2022 / 06:24 PM IST

‘ఆదిపురుష్-జిన్నా’ మధ్యలో ఐటెం రాజా..!

ఇటీవలె అయోధ్యలో చాలా గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ పై నెటిజన్స్, సినీ ప్రముఖులు, పొలిటీషయన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదేం గ్రాఫిక్స్, ఇవేం విజువల్స్.. అసలు రాముడు, రావణుడి లుక్ ఏంటి.. ఇలాంటి ఎన్నో విమర్శలు చేశారు. మొత్తంగా ఒక నిమిషం 47 సెక్లన్ టీజర్‌తో ఆదిపురుష్ ఓ యానిమేటెడ్ సినిమా అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో.. మంచు విష్ణు కూడా ఆదిపురుష్ పై నెగిటివ్ […]

October 15, 2022 / 06:20 PM IST

‘సలార్’ క్లైమాక్స్ పై మాసివ్ అప్టేట్ ఇచ్చిన మేకర్స్..!

ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ మాత్రమే తమ మాసివ్ దాహం తీర్చే సినిమా అని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కెజియఫ్‌లో ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్.. హై ఓల్టేజ్ ఫైట్స్ చూసి.. సలార్‌ను నెక్ట్స్ లెవల్లో ఊహించుకుంటున్నారు. ఇప్పటి వరకు లీక్ అయినా.. రిలీజ్ అయిన పోస్టర్స్‌.. సలార్ మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖామయమంటున్నాయి. అందుకే సలార్ అప్టేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన...

October 15, 2022 / 06:16 PM IST

కాంతార(kantara) మూవీ ఫుల్ రివ్యూ

నటీనటులు – రిషబ్ శెట్టి, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడరచన, దర్శకత్వం – రిషబ్ శెట్టినిర్మాత – విజయ్ కిరగందూర్, తెలుగులో అల్లు అరవింద్ హక్కులు తీసుకున్నారుసంగీతం – బి.అజనీష్ లోక్‌నాథ్సినిమాటోగ్రఫీ – అరవింద్ ఎస్.కశ్యప్ప్రొడక్షన్ కంపెనీ – హోంబలే ఫిల్మ్స్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ మూవీ రికార్డులు మరువక ముందే…మరో సినిమా కాంతార(kantar...

October 15, 2022 / 01:56 PM IST

‘ఆదిపురుష్’ డైరెక్ట‌ర్‌కు కాస్ట్లీ గిఫ్ట్.. సినిమా అదిరిపోయిందా!?

ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఎలా జరిగిందో.. జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నో వివాదాలు.. కోర్టు కేసులు.. ఆదిపురుష్‌ను చుట్టుముడుతునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఒకే ఒక్క టీజర్‌తో ఆదిపురుష్‌ సినిమాను అంచనా వేయొద్దనేది.. దర్శక, నిర్మాతలు మాట. కానీ ఇప్పటికే టీజర్‌తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్ర‌భాస్‌ రాముడి లుక్‌తో పాటు సైఫ్ అలీఖాన్ రావణుడి...

October 14, 2022 / 06:47 PM IST

అప్పుడే RC15 రిలీజ్.. దిల్ రాజు టార్గెట్ అదేనా!?

సోషల్ మీడియాలో ఆర్సీ 15 లీక్డ్ ఫోటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. నిర్మాత […]

October 14, 2022 / 06:44 PM IST