Varasudu నిరాశపరిచిన సరే.. తెలుగులో విజయ్ మరో మూవీ, డైరెక్టర్ ఎవరంటే.?
వారసుడు మూవీ తెలుగులో నిరాశపరిచింది. అయినప్పటికీ మరో తమిళ్-తెలుగు సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడట. ఆ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్నాడు.
Vijay:సంక్రాంతికి (pongal) వచ్చిన విజయ్ (vijay) వారసుడు తెలుగులో (telugu) నిరాశ పరిచింది. తమిళంలో (tamil) మూవీ ఆడింది కానీ.. ఇక్కడ మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. మరో తమిళ్- తెలుగు సినిమా చేయాలని విజయ్ (vijay) అనుకుంటున్నారట. ఆ మూవీ దర్శకత్వ బాధ్యతలను గోపిచంద్ మలినేనికి (gopichand malinani) అప్పగించారని తెలిసింది.
గోపిచంద్ రిసెంట్ మూవీ వీరసింహారెడ్డి (veerasimha reddy) హిట్ అయిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యను ఢీ కొట్టి నిలిచింది. సో.. గోపిచంద్ అంటే విజయ్ (vijay) కూడా ఇంట్రెస్ట్ చూపించారని సమాచారం. సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉంటుందట. అలా తెలుగు ప్రేక్షకులను (fans) మెప్పించడం కత్తిమీద సామే అవుతుంది. డైరెక్టర్ భుజాన విజయ్ (vijay) పెద్ద బాధ్యతనే అప్పగించాడు.
ప్రస్తుతం విజయ్ (vijay) చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి చిత్రీకరణ జరుగుతుండగా.. మరో మూవీకి మాట ఇచ్చారట. ఆ తర్వాత గోపిచంద్‌తో సినిమా ఉంటుందట. తెలుగులో మంచి హిట్ కొట్టాలని విజయ్ (vijay) అనుకుంటున్నారట.. అందుకే గోపిచంద్‌కు ఛాన్స్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వారసుడు మూవీలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని గోపిచంద్ మలినేని సూచించారని తెలుస్తోంది. అలా అయితే తమిళ్- తెలుగు భాషల్లో విజయ్ (vijay) మూవీ హిట్ అవుతుంది. నిజానికి వారసుడు మూవీ తమిళ్లో విజయ్ (vijay) పేరు మీద నడిచింది. అతనికి తమిళనాడులో హట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్స్‌ను విజయ్ సొంతం చేసుకున్నారు. విజయ్ (vijay) మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు.