»Sensational Comments On Priyanka Chopra Romantic Scenes And What About Samantha
Priyanka chopra: శృంగారం చేసేటప్పుడు చేతులు అడ్డుపెట్టుకున్న ప్రియాంక.. మరి సమంత పరిస్థితి!?
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
ప్రియాంక(Priyanka chopra) నటించిన లేటస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లోనే ప్రియాంక చోప్రా బోల్డ్‌గా టాప్ లెస్‌గా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ను గట్టిగా ప్రమోట్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. అందులో భాగంగా శృంగార సన్నివేశాల గురించి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో ప్రియాంక కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో రిచర్డ్ మ్యాడెన్‌తో కలిసి శృంగారం సీన్స్ చేసింది ప్రియాంక.
అందుకే స్క్రిప్ట్ టైమ్ నుంచే అతనితో క్లోజ్‌గా ఉన్నానని.. దాంతో యాక్షన్ సీన్‌తో పాటు శృంగార సన్నివేశాల్లో ప్రొఫెషనల్స్‌గా వ్యవహరించామని తెలిపింది. కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినా.. బాడీ ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా చేతుల(hands)తో కవర్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే ప్రియాంక అంటే ఎలాగోలా ఆ సీన్స్ చేసేసింది. మరి సమంత(samantha) పరిస్థితి ఏంటి? అనేదే ఇప్పుడు అందరి డౌట్. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది సమంత. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
అయితే ప్రియాంకలాగే సమంత కూడా బోల్డ్ సీన్స్(bold scenes) చేస్తుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగానే సమంత క్యారెక్టర్ కోసం ఏదైనా చేస్తుంది. గతంలో ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్‌లో రెచ్చిపోయింది సామ్. అలాంటిది ఇప్పుడు సీన్ డిమాండ్ చేస్తే.. సమంత ఊరుకుంటుందా? అనేది డౌటే. అయితే ఈ సిరీస్‌ను ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. సమంత బోల్డ్ సీన్స్ ఉంటాయనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి సమంత ఏం చేస్తుందో చూడాలి.