SRD: సిర్గాపూర్ మండలం వాంగ్ధల్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ పాండు, ఉప సర్పంచ్ శ్రీదేవిలను ఖేడ్లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. మండల బీజేపీ అధ్యక్షుడు శంకర్ రావు పాటిల్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు గురువారం మాజీ ఎమ్మెల్యేను కలిశారు.