KNR: 102 అంబులెన్స్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ అన్నారు. వీణవంక మండలంలో గర్భిణీలకు సేవలందిస్తున్న102 అంబులెన్స్‌ను జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ ఆకస్మిక గురువారం తనిఖీ చేశారు. 102లో ఉన్న రికార్డులు, పరికరాలను పరిశీలించారు. గర్భిణీలు 102ను ఏవిధంగా వినియోగించుకుంటున్నారని పైలెట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు.