AKP: మునగపాక మండలంలో నిరాహార దీక్షల పేరుతో వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారని జనసేన పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరుశరామ్ విమర్శించారు. గురువారం కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో వీలీనానికి సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని అన్నారు.