HYD: HPV అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్. దీని నుంచి రక్షణ ఇచ్చే టీకానే HPV వ్యాక్సిన్ అంటాం. HPV వైరస్ వల్ల మహిళల్లో సర్విక్స్( గర్భాశయ ముఖద్వారం), జననాంగాల క్యాన్సర్ వస్తుంది. HPV వ్యాక్సిన్ ఈ ప్రమాదకర వైరస్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని HYD MNJ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సుమారు 12 ఏళ్ల వరకు రక్షిస్తుందని తెలిపారు.