ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల ఇంకా స్క్రిప్టు చెక్కుతునే ఉన్నాడని.. మొదటి నుంచి వినిపిస్తునే ఉంది. అయితే ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు.. బయటకొచ్చిన ఫోటో ఒకటి నందమూరి అభిమానులను కాస్త ఊరట ఇచ్చింది. డిసెంబర్ లేదా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్...
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతునే ఉంది. ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమానికి కొన్ని నెలలు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకొన్ని నెలల సమయం తీసుకుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత.. సెకండ్ షెడ్యూల్‌కు మరింత గ్యాప్ వచ్చింది. ఇలా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతునే ఉంది. ఈ సినిమా సెట్స...
వరుస్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కాస్త కంటెంట్ ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్ర...
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. వచ్చే సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా పై బిగ్ అప్టేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ‘జై బాలయ్య, త్వరలో తొడ గొట్టి దుమ్ములేపే టైం వచ్చిందిరో..’ అంటూ ట్వీట్ చే...
ప్రస్తుతం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ పై ఊహించని విధంగా ట్రోలింగ్ జరిగింది. టీజర్ టాక్‌తోనే ఈ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది. అ.. కల్కి.. జాంబిరెడ్డి.. వంటి సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్ హీరో ఫాంటసీ న...
ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత మయో సైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు ఆనందంతో గాల్లో తేలుతున్నానని చెబుతోంది. సమంత నటించిన లేటెస్ట్ ఫిల్మ్ యశోద.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా నవంబర్ 11న థియేటర్లలోకి వచ్చింది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత వసూళ్ల జోరు కాస్త తగ్గినా.. త్వరలోనే యశోద బ్రేక్ ఈవెన్ అ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అయిందని చెబుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వడం లేదు. దాంతో బన్నీ ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా.. పుష్ప2 అప్డేట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.అక్కడితో ఆగకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు నిరసన కూడా వ్యక్తం చేశారు. అలాగే నెక్ట్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ మరోసారి ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జూన్‌లో ఆదిపురుష్ రానుంది కాబట్టి.. 2023 ఎండింగ్‌లో లేదా 2024 సంక్రాంతికి సలార్ రానుందని అంటున్నారు. అయినా సలార్ ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రస్తుత...
ఒకప్పుడు ఏమోగానీ ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం సినిమాలు బాలీవుడ్‌లో దుమ్ముదులుపుతున్నాయి. దాంతో బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాగా మారిపోయింది. కానీ ఇప్పుడు సౌత్‌లోనే వార్ మొదలైపోయింది. కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టేసింది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శ...
సాహో, రాధేశ్యామ్ తర్వాత.. ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే అనే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్‌తో.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 16 ‘ఆదిపురుష్’ రిలీజ్ కానుండగా.. ‘సలార్’ సెప్టెంబర్ 28 విడుదల కానున్నట్టు గతంలోనే ప్రకటించాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రాజెక్ట్ కె 2024లో రిలీజ్ కానుంది. న...
కోలీవుడ్‌లో అభిమానుల మధ్య వార్ ఊహించని విధంగా ఉంటుంది. ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. తిట్లతోనే సరిపెడుతున్నారు. కానీ అది అంతకు మించి అన్నట్లుగా తయారైంది. వీళ్ల దెబ్బకు సోషల్ మీడియా సైతం హడలెత్తిపోతోంది. ఇప్పుడు మరోసారి అలాంటి భయంకరమైన వాతావరణం ఏర్పడబోతోంది. వచ్చే సంక్రాంతికి విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘...
ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోను పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘గుడ్ బై’.. రష్మిక బాలీవుడ్ ఆశలను ఆవిరి చేసింది. అందుకే ఆ సమయంలో వెకేషన్‌కి చెక్కేసింది ఈ అమ్మడు. అయితే ఎలాగైనా సరే బాలీవుడ్‌లో జెండా పాతలని చూస్తోంది రష్మిక. ప్రజెంట్ సందీప్ వంగ డైరక్షన్లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ సరసన నటిస్తోంది. హిందీలో ఈ సిని...
ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు సీన్ రివర్స్ అయిపోయింది. టీజర్ చూసాక ఇది యానిమేటెడ్ మూవీ అని తేల్చేశారు అభ...
సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న వారిలో సుధీర్‌దే ఫస్ట్ ప్లేస్. నెగెటివ్‌ను పాజిటివ్‌గా తీసుకోవడం మాత్రమే తెలిసిన సుధీర్‌కు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సుధీర్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసిన టీఆర్పీ రికార్డులు బద్దలవుతుంది. ఇక బుల్లితెర హీరోగా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్.. బిగ్ స్క్రీన్ హీరోగా కూడా రాణిస్తున్నాడు. గతంలో సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ వంట...
ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా.. యంగ్ హీరో నిఖిల్‌కు ఊహించని స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. మీడియం రేంజ్ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు నిఖిల్. తాజాగా నిఖిల్ నుంచి ’18 పేజెస్’ అనే సినిమా రాబోతోంది. కార్తికేయ 2 ...