అభిమానుల కోసం ఆరాట పడే హీరోల్లో ప్రభాస్, మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. మామూలుగా తమ తమ అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తునే ఉంటారు ఈ స్టార్ హీరోలు. అయితే సాధారణ పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కు కోసం చేసే పనులు కామన్. కానీ పుట్టెడు దుఖంలో కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించడమంటే మామూలు విషయం కాదు. అదికూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు.. తన అభిమానుల గురించి ఆరా తీయటం.. అభిమానానికే అభిమానం అని చెప్ప...
స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శంకర్ సినిమా పాటలకు అయ్యే ఖర్చుతో.. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కేవలం పాటల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు ఆర్సీ 15 సాంగ్స్‌ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడట శంకర్. అందుకోసం కోట్లు కోట్లే ఖర్చు చేస్తున్నట్టు టాక్. తాజాగా RC 15 ఓ సాంగ్ బడ్జెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి...
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతోంది. పవన్ రాజకీయాల కారణంగా.. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతునే వచ్చింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి హరిహర వీరమల్లకు ఫైనల్ టచ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు పవన్. దాంతో ఈ మధ్యే తిరిగి సెట్స...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వింటేజ్ మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదరిపోయేలా ఉంది. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ....
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమా టీజర్‌లో రాముడితో పాటు.. రావణుడి లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దాని దెబ్బకే దర్శకుడు ఓం రౌత్.. ఈ సినిమాను ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. విఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం ఇంకొ...
ప్రస్తుతం బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ షోతో దుమ్ముదులుపుతున్నారు. అలాగే సంక్రాంతికి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అఖండ బ్లాక్ బస్టర్‌ను కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ చిరుకి పోటీగా.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న నటసింహం.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడుడుతుండడంతో...
అంతకకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో విజయ్ దేవరకొండకి.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ కూడా ఊహించని దెబ్బేసింది. దాంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నరౌడీ కల.. కల గానే మిగిలిపోయింది. అందుకే రౌడీకి నెక్ట్స్ సినిమా రిజల్ట్ రౌడీకి కీలకంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకె...
అసలు పుష్ప2 షూటింగ్ మొదలైందా.. లేదా.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు సుసుకుమార్ నుంచి గానీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవలె బన్నీపై లుక్ టెస్ట్ ఫోటో షూట్ చేసిన చిత్ర యూనిట్.. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ మొదలు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అది కూడా బన్నీ లేకుండానే ఈ మూవీ షూటింగ్...
ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ వారం రోజులు థియేటర్లో నిలబడాలంటే.. సాలిడ్ కంటెంట్ కావాలి. ఒకవేళ ఆ కంటెంట్‌కు జనాలు కనెక్ట్ అయితే.. సినిమా హిట్ అవడమే కాదు.. భారీగా లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇప్పుడు ఓటిటి అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లోనే సగటు ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కాబట్టి థియేటర్‌కి జనం రావాలంటే.. ఖచ్చితంగా సరికొత్త కంటెంట్‌తో రావాల్సిందే. రీసెంట్‌గా వచ్చిన సమంత R...
ప్రస్తుతం మహేష్ బాబునే కాదు ఆయన అభిమానులను కూడా ఓదార్చడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో మూడు విషాదాలంటే.. మహేష్ గుండె ఎంత బరువెక్కి ఉంటుందో మాటల్లో చెప్పలేం. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో పడిపోయింది. ఈ ఏడాది మహేష్ బాబుకు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహేష్ పరిస్థితి చూసి ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదంటున్నారు. ఎప్పుడు మొహం పై చిరునవ్వు చి...
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధలో ఉన్న మహేష్ బాబుని ఓదార్చారు. కాగా… వారిలో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆయన…కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కృష్ణ గారి మర...
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా, జగన్, కేసీఆర్ లు సంతాపం వ్యక్తం చేయడం గ...
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు ట్రెండింగ్‌లో ఉంది. యశోద దుమ్ములేపిందని అంటున్నారు. హెల్త్ సహకరించకపోవడంతో.. యశోద సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయలేకపోయింది సమంత. ఒకటి అరా ఇంటర్య్వూలు.. సోషల్ మీడియాతోనే సరిపెట్టింది. అయితే సమంత పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. మయోసైటిస్ సింపతి యశోద సినిమాకు మరింత ప్లస్ అయింది. అనుకున్నట్టే యశోద హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ వారమే ప్రేక్షకుల ...
అల్లు అర్జున్ ఏం చేసిన స్పెషల్‌గానే ఉంటుంది. సినిమాలే కాదు నిజ జీవితంలోను బన్నీ ప్రత్యేకతను చాటుతుంటాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను బన్నీ హీరోనే. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని నిరూపించాడు బన్నీ. తాజాగా ఓ రెండు విషయాల్లో బన్నీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. కేరళకు చె...
సినిమా సినిమాకు సరికొత్తగా మేకోవర్ అవుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకో అప్ కమింగ్ ఫిల్మ్ లుక్ ఎలా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ 30 కోసం సన్నద్ధమవుతున్నాడు యంగ్ టైగర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని.. దాని కోసం వెయిట్ లాస్ అవుతు...