ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరకుంది. ఈ ఏడాది మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు శేష్. అలాగే నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ఫ్రాంచైజ్ హిట్ 2తో మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ...
గత కొద్ది రోజులుగా ఖుషి మూవీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా, దర్శకుడు ఎస్ జె సూర్య తెరకెక్కించిన ‘ఖుషి’ 2001లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కెరీర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. అందుకే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 31న ఈ చిత్రాన్న...
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ.. థియేటర్లోకి రావడానికి ఇంకో రెండు వారాలు మాత్రమే ఉంది. మెగా, మాస్ ఫ్యాన్స్‌తో జనవరి 13న థియేటర్లో మాస్ జాతర జరగబోతోంది. అందుకు తగ్గట్టే.. మేకర్స్ వాల్తేరు వీరయ్యపై అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి సాంగ్స్ సోసో రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. రీసెంట్‌గా వచ్చిన టైటిల్ ట్రాక్...
ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో.. ఇక రవితేజకు హిట్ కష్టమే అనుకున్నారు. కానీ ధమాకా మాసివ్ బ్లాక్ బస్టర్ అందించింది. రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా.. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటెర్టైనర్ ‘ధమాకా’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఫస్ట్ డే 10 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సిన...
హాట్ బ్యూటీ రష్మిక మందన ఎప్పటికప్పుడు ఏదో విషయంలో వివాదానికి తెరలేపుతునే ఉంది. నిన్న, మొన్నటి వరకు సొంత కన్నడ ఇండస్ట్రీ అమ్మడిపై విరుచుకు పడింది. కాంతార సినిమా చూడలేదని చెప్పడం.. కనీసం తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన ప్రొడక్షన్ పేరు కూడా చెప్పకపోవడం.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలను తక్కువ చేయడం.. లాంటివి చేసింది. దీంతో కన్నడలో రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే ఇంటర్నల్‌గా ఏం జరుగుతో...
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడని.. ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే స్టార్టింగ్‌లో ఈ సినిమాలో జస్ట్ రవితేజ గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ఇస్తున్నాడని అనుకున్నారు. కానీ వాల్తేరు వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ నిడివి దాదాపు 45 నిమిషాలు ఉంటుందని గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. దాంతో రాను రాను ఇదో బ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్ షో డిసెంబర్ 30న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షో కోసం ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ బాహుబలి సినిమాలాగే రెండు భాగాలుగా రాబోతోందట. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ షో పై అంచనాలను పెంచేసింది. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ఎపి...
పోయిన వారం.. అంటే డిసెంబర్ 23న నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశాల్ ‘లాఠీ’, నయనతార ‘కనెక్ట్’ వంటి డబ్బింగ్ సినిమాలతో పాటు.. మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’, నిఖిల్ నటించిన ’18 పేజెస్’ విడుదల అయ్యాయి. వీటిలో డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. ఇక 18 పేజెస్ క్లాసిక్ హిట్‌గా నిలవగా.. ధమాకా మాసివ్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలు ఇప్పటిక...
ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్-బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇందులో పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. పవన్ పర్సనల్ లైఫ్ గురించి అడిగాడా.. పవన్ ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు.. అనే ఆసక్తి అందరిలోను ఉంది. ముఖ్యంగా పవన్ ఎపిసోడ్.. పవర్ ఫుల్ పొలిటికల్ టాక్ షోగా మారనుంది. ఇక అన్‌స్టాపబుల్‌తో కిక్ ఇచ్చిన పవర్ స్టార్.. ఈ నెల 31న ఖుషి...
మళయాళి బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలు అమ్మడి అందానికి, పర్ఫార్మెన్స్‌కు ఈ పాటికి స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో టాప్ ఉండాల్సింది. కానీ అను మాత్రం మీడియం రేంజ్ హీరోలు, సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఇందుకు గ్లామర్ షోకు దూరంగా ఉండడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం అనుపమాకు ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ ఏడాది ఈ బ...
అన్ స్టాపబుల్ షో దూసుకుపోతోంది. నెంబర్ వన్ టాక్ షోగా.. మారిపోయింది. సెకండ్ సీజన్ లో గెస్టులు మరింత ఆసక్తికరంగా ఉండటంతో… ఎపిసోడ్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలోనే ఈ షోలో పవన్ కనపడునున్నాడు. ఇప్పటికే.. పవన్ తో టాక్ షో పూర్తయ్యింది. రిలీజ్ కావడమే ఆలస్యం. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. పవన్- బాలయ్య ఎపిసోడ్.. అటు ఇండస్ట్రీలోని, ఇటు రాజకీయంగాను సంచలనం సృష్టిం...
అభిమానుల తాకిడిని తట్టుకోవడం సెలబ్రిటీలకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా పబ్లిక్ ఈవెంట్, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లి.. ఒకవేళ జనంలో ఇరుక్కుంటే మాత్రం.. ఇక అంతే సంగతులు. ఈ మధ్య కొందరు ముద్దుగుమ్మలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అంతేకాదు ఫ్యాన్స్ చేష్టలకు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందనకు కూడా ఓ వింత...
ఏ మాయ చేశావే సినిమా నాగచైతన్య, సమంతకు బిగ్ బ్రేక్ ఇవ్వడంతో పాటు.. వాళ్ల జీవితాలను కూడా మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటించినప్పుడే సామ్, చై లవ్‌లో పడ్డారు.. చాలా కాలం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఆపైన నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీళ్ల డివోర్స్ హాట్ టాపిక్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో సమంత, చైతూ కలిసి ‘ఏ మాయ సీక్వెల్’లో...
రవితేజ డబుల్ డోస్ ‘ధమాకా’ మాస్ జాతర చూసి షాక్ అవుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. డిసెంబర్ 23న ఆడియెన్స్ ముందుకొచ్చిన ‘ధమాకా’ సినిమా.. రొటీన్ కథ, కథనం అనే టాక్ తెచ్చుకుంది. కానీ రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, భీమ్స్ సిసిరోలిమో మ్యూజిక్, హీరోయిన్ శ్రీలీల గ్లామర్.. ధమాకాకు మాసివ్ బ్లాక్ బస్టర్ అందించింది. దానికి తోడు క్రిస్మస్ హాలిడేస్ మరింతగా కలిసి రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర...
ఒక అభిమాని ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం.. అతను చూపించినట్టుగా ఎవరూ మనల్ని చూపించలేరు.. ఇక్కడున్న ప్రొఫెషనల్ రైటర్స్ కంటే.. తెరపై ఎలా చూపించాలో వాళ్లకే ఎక్కువగా తెలుసు.. ఒకవేళ అలాంటి అవకాశమొస్తే ఖచ్చితంగా సినిమా చెయ్యాలని.. తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న వాల్తేరు వీరయ్య.. చిరు వీరాభిమాని బాబీ దర్శకత్వంలో తెరకెక్...