నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ-1 సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల చేయనున్నట్లు ఇటీవల బాలయ్య తెలిపారు.