Avika Gor: చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pellikuthuru)గా బుల్లితెర(Small screen)పై తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు అవికా గోర్(Avika Gor). చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండిందో పెద్దయ్యాక అంత బోల్డ్‌గా ..అంత సెక్సీగా తయారైంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అవికా గోర్ మరీ రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే ఇంతలా హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నా.. అవికా గోర్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు . దానికి మెయిన్ రీజన్ అమ్మడు గతంలో చేసిన తప్పే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో “ఉయ్యాల జంపాల” సినిమాతో రాజ్ తరుణ్(Raj tarun) సరసన హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది . ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి సినిమా హిట్ అవ్వగానే అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని ఇండస్ట్రీలోని బడా హీరోలు ఆమెతో స్నేహం చేశారట. ఈ లిస్టులో హీరోయిన్లు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh).. అప్పట్లో ట్రెండ్ అయింది. అప్పట్లో టాలీవుడ్ హీరోస్ బాలీవుడ్ బ్యూటీస్ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారట. ఆ గ్రూప్‌లో అవికా కూడా యాడ్ చేసిందట రకుల్ ప్రీత్ సింగ్ . అయితే ఆ గ్రూపులో ఉండే ఓ తెలుగు హీరో అవికాతో అసభ్యకరంగా మాట్లాడారని ..న్యూడ్ వీడియో పంపించమని మెసేజ్ చేశాడని ..అప్పటి నుంచి అవికాగోర్ ..ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారట. దాంతో తెలుగు హీరోలు అంటేనే పడని స్థాయికి వెళ్ళిపోయిందట. ఒకానొక టైం ఇంటర్వ్యూలో కూడా అవికా గోర్ తెలుగు ఇండస్ట్రీలో నటించను అంటూ ఓపెన్ గా చెప్పేసింది. అయితే ఆ న్యూస్ బయటకు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట డైరెక్టర్లు.