నందమూరి బాలకృష్ణ మాస్ జాతర ‘లెజెండ్’ విడుదలై నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించింది. వరుసగా 1000 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శించబడిన అరుదైన రికార్డు ఈ సినిమా సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.