సూపర్ స్టార్ రజినీకాంత్ 75వ బర్త్ డే నేడు. సాధారణ బస్ కండక్టర్‌గా పనిచేసిన శివాజీ రావు గైక్వాడ్ ఇవాళ సూపర్ స్టార్. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి. దర్శకుడు బాలచందర్ అపూర్వ రాగంగళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన రజినీ.. హీరోగా చేసిన మొదటి చిత్రం భైరవి. 75 ఏళ్ల వయసులోనూ నంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు.