తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకన్ లేని సర్వదర్శనికి 21 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,165 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25,087 మంది తలనీలాలలో సమర్పించుకున్నారు. స్వామి వారి హుండి ఆదాయం 3.81 కోట్లు అని తెలియజేసారు.