MHBD: రైల్వేస్టేషన్ ను మాజీమంత్రి సత్యవతిరాథోడ్ నేడు సందర్శించారు. ఈ సందర్బంగా స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి, హర్షం వ్యక్తంచేసారు. అలాగే రైలు ప్రయాణంలో తన చిన్ననాటి గుర్తులు నెమరేసుకున్నారు. పలువురు ప్రయాణికులు 4వ నెంబర్ ఫ్లాట్ ఫాం నిర్మాణం ప్రాముఖ్యత ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు అయ్యేలా చేస్తానన్నారు.