TPT: శ్రీకాళహస్తి MRO జనార్ధన్ రాజు తిరుపతి రూరలు డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ముగ్గురు MROలు బదిలీ అయ్యారు. శ్రీకాళహస్తి MROతోపాటు తిరుపతి రూరల్ MRO రామానుజులు నాయక్, బి.ఎన్ కండ్రిగ MRO శ్రీదేవి సైతం స్థాన చలనం అయినట్లు ఉత్వరుల్లో తెలియాజేశారు.