CTR: మైనర్ బాలిక(8వ తరగతి)పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్ట్ జడ్జ్ శ్రీ శంకర్ రావు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 4,100 జరిమానా విధించారు. మణి వెదురుకుప్పం మండలం వెంగనపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.