WGL: GP ఎన్నికల్లో ఉమ్మడి WGL జిల్లా గ్రామాల్లో మద్యం పర్వం జోరుగా సాగుతోంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యం, నాన్వెజ్ భోజనాలతో దావత్లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షలు, పోటీ ఎక్కువైతే రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం రూ.60 నుంచి 100 కోట్ల వరకు మద్యం ఖర్చయింది.