SRPT: నేరేడుచర్ల మండలంలో సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు MPDO సోమ సుందర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తప్పక హాజరు కావాలని కోరారు.