MHBD: తొర్రూరు (M) చర్లపాలెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి VS TPCC ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మధ్య కొంతకాలంగా వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థి ధర్మారపు మహేందర్, ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ధర్మారపు కిరణ్‌లు బరిలోకి దిగారు. స్వగ్రామంలో తమ పట్టు నిలుపుకోవాలని ఇరు నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.