HYD: మహిళల సమస్యలపై మాట్లాడే సింగర్ చిన్మయికి వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి ఆమె మార్ఫ్ చేసిన న్యూడ్ ఫొటోతో పాటు దారుణమైన బూతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందించారు. తమ కుటుంబాన్ని వేధించడానికి డబ్బు చెల్లించి ఇలా చేస్తున్నారని వీడియోలో తెలిపారు. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారన్నారు.