SKLM: జలుమూరు మోడల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న నవోదయ మోడల్ పరీక్షలను ఎంఈవో బమ్మిడి మాధవరావు ప్రారంభించారు. గురువారం పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలలో భాగంగా వాళ్ళు పాఠశాలల నుండి ఐదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఈవో మాట్లాడుతూ.. నవోదయ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నారు.