KMM: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల వరకు 7 మండలాల్లో 23.29% పోలింగ్ నమోదైందని చెప్పారు. బోనకల్ 26.59%, చింతకాని 24.85%, కొణిజర్ల 20.60%, మధిర 20.31%, రఘునాథపాలెం 29.68, వైరా 11.2, ఎర్రుపాలెం 26.22% నమోదయ్యాయి. * గ్రామపంచాయతీ ఎన్నికల UPDATES కోసం HITTVని చూస్తూ ఉండండి.