NZM: ఇవాళ తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మధ్యాహ్నం1 గంట వరకు లైన్లో ఉన్న వారికి పోలింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందన్నారు.