VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం సరిపల్లి వెళ్తూ మార్గమధ్యలో కొత్తవలస కూడలిలో అగారు. కూడలిలో ట్రాఫిక్ సాఫీగా ఉండడంతో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని పిలిచి ప్రశంస జల్లు కురిపించారు. ఆనంతరం పోలీసు సంక్షేమంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి దృష్టిలో పెడతానని సిబ్బందికి హామీ ఇచ్చారు.