ADB: డైట్ కళాశాలలో ఆవరణలోని భద్రత కేంద్రంలోని శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా, కృత్రిమ మేధ ఏఐ ఆధారిత ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యాసన సమర్థులను మెరుగుపర్చడానికి ఈ ల్యాబ్ ఆధునిక యంత్రాలు మౌలిక వసతులు రూపొందించాలని దీనివల్ల పిల్లల కమ్యూనికేషన్ అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడతాయని, అని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.