BPT: దోనెపూడిలో కొబ్బరి బోండాల వాహనం పంట కాలువలో తిరగబడిన ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన బాధాకరమని పేర్కొన్నారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా 9 ప్రత్యేక బృందాలను పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశామని తెలిపారు.