✦ రోజూ పరగడపు గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి ✦ యోగా, సైక్లింగ్, మార్నింగ్ వాక్ చేయాలి ✦ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీకి గుడ్ బై చెప్పాలి ✦ ఫైబర్ ఎక్కువగా ఉండే నారింజ, అరటి, కర్బూజ పండ్లు తీసుకోవాలి ✦ తిన్న తర్వాత కనీసం 10 నిమిషాల పాటు నడవాలి ➤ వారానికి 0.5-1 కిలో చొప్పున తగ్గడమే సురక్షితం.