MBNR:ఈనెల 14న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న కోయిలకొండ, సీసీ కుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, దేవరకద్రలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని శుక్రవారం SP జానకి కోరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.